** TELUGU LYRICS **
బంగారు బాలయేసా యేసా అందాల మహరాజా రాజా
పశువులతొట్టిలో పొత్తిగుడ్డలో శిశువుగ పవళించితివా
పరలోక సైన్య సమూహదూతలు నీకు స్తుతులు పాడిరి
Happy Happy Christmas Hosanna Merry Christmas
Happy Happy Christmas Messiah Merry Christmas
పశువులతొట్టిలో పొత్తిగుడ్డలో శిశువుగ పవళించితివా
పరలోక సైన్య సమూహదూతలు నీకు స్తుతులు పాడిరి
Happy Happy Christmas Hosanna Merry Christmas
Happy Happy Christmas Messiah Merry Christmas
1. నీ జన్మకు ఆనవాలుగా ఆకాశంలో వెలసె తార
దూతతెల్పెను శుభవార్త ఆ గొర్రెల కాపరులకు
ఆ గొర్రెల కాపరులు ప్రభువును చూచి
సాగిలపడి పూజించిరి
తూర్పుదేశజ్ఞానులు యేసుని చూచి
కానుకలిచ్చి ఆరాధించిరి
దూతతెల్పెను శుభవార్త ఆ గొర్రెల కాపరులకు
ఆ గొర్రెల కాపరులు ప్రభువును చూచి
సాగిలపడి పూజించిరి
తూర్పుదేశజ్ఞానులు యేసుని చూచి
కానుకలిచ్చి ఆరాధించిరి
2. చీకటిలో మరణఛాయలో కూర్చున్న వారలను
విడిపించి బ్రతికించి వెలుగులతో నింపినావు
నశియించువారిని రక్షించుటకు
రక్షకుండుగా ఉదయించావా
నిత్యజీవమును మాకిచ్చుటకు
జీవాధిపతిగా ఏతెంచావా
విడిపించి బ్రతికించి వెలుగులతో నింపినావు
నశియించువారిని రక్షించుటకు
రక్షకుండుగా ఉదయించావా
నిత్యజీవమును మాకిచ్చుటకు
జీవాధిపతిగా ఏతెంచావా
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------