** TELUGU LYRICS **
ఏమని వర్ణింతు నీ కృపను -
ఏరులై పారెనె నా గుండెలోన (2)
ఏమని వర్ణింతు - నీ కృపను
1. సర్వోన్నతుడా నీ సన్నిధిలో -
ఏమని వర్ణింతు - నీ కృపను
1. సర్వోన్నతుడా నీ సన్నిధిలో -
బలము పొందిన వారెవ్వరైనా (2)
అలసిపోలేదెన్నడును (2)
అలసిపోలేదెన్నడును (2)
||ఏమని||
2. పక్షిరాజు వలెను -
నా గూడు రేపి నీ రెక్కలపై మోసినది (2)
నీ కృప నాపై చూపుటకా (2)
నీ కృప నాపై చూపుటకా (2)
||ఏమని||
3. మరణము నసింపచేయుటకేనా -
3. మరణము నసింపచేయుటకేనా -
కృపాసత్య సంపూర్ణుడావై (2)
మా మధ్యన నివసించితివా (2)
మా మధ్యన నివసించితివా (2)
||ఏమని||
** ENGLISH LYRICS **
Emani Varninthu Nee Krupanu -
Erulai Paarene Naa Gundelona (2)
Emani Varninthu - Nee Krupanu
1. Sarvonnathudaa Nee Sannidhilo -
Balamu Pondhina Vaarevvarainaa (2)
Alasipoledhennadunu (2)
||Emani||
2. Pakshiraaju Valenu -
Naa Goodu Repi Nee Rekkalapai Mosinadhi (2)
Nee Krupa Naapai Chooputakaa (2)
||Emani||
3. Maranamu Nasimpacheyutakenaa -
Krupaasathya Sampoornudaavai (2)
Maa Madhyana Nivasinchithiva (2)
||Emani||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------