485) ఏదేను తోటలో ఆదాము హవ్వలు

** TELUGU LYRICS **

ఏదేను తోటలో ఆదాము హవ్వలు - ప్రతి చల్లపూట తన తండ్రితో
ఏ పాపమెరుగని స్థితిలో
ఆజ్ఞను అతిక్రమించి - అపవాది మాటను పాటించి - తప్పుచేశారు 
తప్పు తండ్రిపై నెట్టివేశారు
చెట్టు వేయుటే నేరమా? దేవుడు ముందుగా చెప్పకుండెనా?
తెలుసుకో దీని రహస్యం.. చెట్టులోనే ఉంది పరమార్ధం

చెడు చేయడానికి అవకాశముండి చెడు చేయనివాడు గొప్పవాడా?
చెడు చేయడానికి అవకాశమేలేక చేయనివాడు గొప్పవాడా?
నీ గొప్పతనాన్ని నిరూపించుకో మంచిచెడులు యోచించి తెలుసుకో
చెట్టు వేయుటే నేరమా? దేవుడు ముందుగా చెప్పకుండెనా?
తెలుసుకో దీని రహస్యం చెట్టులోనే ఉంది పరమార్ధం

మంచివాడివని నిరూపించుటకు - పరీక్ష ఉండాలి
గొప్పవాడవని రుజువుచెయుటకు - చెట్టు వేయాలి
చెడు చేయకుండానే చెడును తెలుసుకో 
దైవలక్షణముందని రుజువు చేసుకో
చెట్టు ఉన్నా ఫలము తిననివాడే గొప్పవాడు 
చెట్టు వేయకుంటే గొప్పతనానికే అర్ధంలేదుతెలుసుకో దీని రహస్యం.. 
చెట్టులోనే ఉంది పరమార్ధం..

** ENGLISH LYRICS **

Edenu Thotalo Aadhaamu Havvalu - Prathi Challapoota Thana Thandritho
Ae Paapamerugani Sthithilo
Aagnanu Athikraminchi - Apavaadhi Maatanu Paatinchi - Thappuchesaaru
Thappu Thandripai Nettivesaaru
Chettu Veyute Neramaa? Dhevudu Mundhugaa Cheppakundhenaa?
Thelusuko Dheeni Rahasyam.. Chettulone Undhi Paramaardham

Chedu Cheyadaaniki Avakaashamundhi Chedu Cheyanivaadu Goppavaadaa?
Chedu Cheyadaaniki Avakaashameleka Cheyanivaadu Goppavaadaa?
Nee Goppathananni Niroopinchuko Manchichedulu Yochinchi Thelusuko
Chettu Veyute Neramaa? Dhevudu Mundhugaa Cheppakundhenaa?
Thelusuko Dheeni Rahasyam Chettulone Undhi Paramaardham

Manchivaadivani Niroopinchutaku - Pareeksha Undaali
Goppavaadavani Rujuvuchesutaku - Chettu Veyaali
Chedu Cheyakundaane Chedunu Thelusuko
Dhaivalakshanamundhani Rujuvu Chesuko
Chettu Unnaa Phalamu Thananivaade Goppavaadu
Chettu Veyakunte Goppathananike Ardhamledhu Thelusuko Dheeni Rahasyam..
Chettulone Undhi Paramaardham..
-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post