338) ఉత్తముడని దేవుని రుచి చూచి యేసుని ప్రేమ ఎరగండి

** TELUGU LYRICS **    

    ఉత్తముడని దేవుని రుచి చూచి
    యేసుని ప్రేమ ఎరగండి
    మన యేసుని ప్రేమను ఎరగండి
    పరిశుద్దుడవే (2) పాపని కీరితివి
    ప్రేమ స్వరూపడవే ఆది దేవుడవు

1.  దోషరహితుడు దోషములేకనే
    శాపకరమైన శిలువ భరించెను
    నేరములెంచని కరుణామయుడు
    హేతువు లేకయే నిను ప్రేమించెను

2.  భుమి పునాదులు వేయకముందే
    క్రీస్తులో నిను రూపించాడు
    ప్రయాసభారం మోసే ప్రజలారా
    రమ్మని ప్రేమతో పిలిచెను దేవుడు

3.  కలువరి ప్రేమను చూపున విభుడు
    కలుషములన్నిటిని కడిగే నాధుడు
    క్షమియించి నిన్ను పరముకు చేర్చును
    పరలోకముందు తన మహిమతో నింపును

** ENGLISH LYRICS **

Utthamudani Devuni Ruchi Chuchi
Yesuni Prema Eragandi
Mana Yesuni Premanu Eragandi
Parishuddhudave (2) Paapani Keerthivi
Prema Swaroopadave Aadhi Devudavu

1. Dosharahithudu Doshamulekane
Shaapakaramaina Siluva Bharinchenu
Neramulenchani Karunaamayudu
Hethuvu Lekaye Ninu Preminchenu

2. Bhumi Punaadhulu Veyakamundhe
Kreesthulo Ninu Roopinchadu
Prayaasabhaaram Mose Prajalaaraa
Rammani Prematho Pilichenu Devudu

3. Kaluvari Premanu Choopuna Vibhudu
Kalushamulannitini Kadige Naadhudu
Kshamiyinchi Ninnu Paramuku Cherchunu
Paralokamundhu Thana Mahimatho Nimpunu

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post