1103) తేజో మహా ప్రకాశ ప్రధాత

** TELUGU LYRICS **

1.  తేజో మహా ప్రకాశ ప్రధాత
    శతకోటి వందనం నమ్రత వందనం
    గతిలేని జీవితాన్ని వెలిగించిన కరుణమూర్తి నీకే.. నే నర్పితం

2.  దివి భువిని పాలించు రాజా
    సమస్సుమాంజలి నమస్సుమాంజలి
    నీ చరణ దాసునిగా నీ కాంతి ప్రకాశింపచేలా మలచుము.. నన్ను

3.  నరావతార దివ్య రూపా
    నిత్యజీవ వరదా యేసు పాహిమాం
    సర్వసృష్టి కారకుండా పాపరహిత పావనుండా ప్రభాత.. స్తోత్రం

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------