** TELUGU LYRICS **
1. తండ్రి వంటివాఁడు మనకు ధరణిని బోషించువాఁడు దండ్రి ప్రియుఁ
డు నందరికిఁ దగినవాని నొసగువాఁడు
డు నందరికిఁ దగినవాని నొసగువాఁడు
||దేవుఁడు||
2. అన్నవస్త్రములనే గాక యన్నిఁటిని నిచ్చువాడు మన్ననతోఁ బ్రోచు
వాడు మనతో నెప్పుడు మెలఁగువాఁడు
2. అన్నవస్త్రములనే గాక యన్నిఁటిని నిచ్చువాడు మన్ననతోఁ బ్రోచు
వాడు మనతో నెప్పుడు మెలఁగువాఁడు
||దేవుఁడు||
3. కష్టబాధలందు మనలఁ గనికరముతోఁ గాచువాఁడు దుష్టమనసు తీసివేసి
యిష్టముతో నుండువాఁడు
3. కష్టబాధలందు మనలఁ గనికరముతోఁ గాచువాఁడు దుష్టమనసు తీసివేసి
యిష్టముతో నుండువాఁడు
||దేవుఁడు||
** ENGLISH LYRICS **
1. Thandri Vantivaadu Manaku Dharanini Boshinchuvaadu Thandri Priyu
Du Nandhariki Thaginavaani Nosaguvaadu
||Devudu||
2. Annavasthramulane Gaaka Yannitini Nichchuvaadu Mannanathoo Brochu
Vaadu Manatho Neppudu Melaguvaadu
||Devudu||
3. Kashtabaadhalandhu Manala Ganikaramutho Kaachuvaadu Dhushtamanasu Theesivesi
Yishtamutho Nunduvaadu
||Devudu||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------