1055) తండ్రీ స్తోత్రం కుమారా స్తోత్రం

** TELUGU LYRICS **

    తండ్రీ స్తోత్రం - కుమారా స్తోత్రం 
    శుద్ధాత్మా స్తోత్రం - ఎలోహిం స్తోత్రం (2)
    హల్లెలూయా - హల్లెలూయా 
    హల్లెలూయా - హల్లెలూయా 
    మహిమా ఘనతా ప్రభువా నీకే 
    మహిమా ఘనతా నిరతం నీకే 

1.  నను పుట్టించిన దేవా స్తోత్రం 
    నను పోషించే దేవా స్తోత్రం (2)
    నను ప్రేమించే  దేవా స్తోత్రం 
    నను పాలించే దేవా స్తోత్రం (2)
    హల్లెలూయా - హల్లెలూయా 
    హల్లెలూయా - హల్లెలూయా 
    మహిమా ఘనతా ప్రభువా నీకే 
    మహిమా ఘనతా నిరతం నీకే

2.  నను క్షమించిన దేవా స్తోత్రం
    శుద్ధ పరచు  దేవా స్తోత్రం (2)
    నన్ను స్వస్థపరచు దేవా స్తోత్రం
    నన్ను తృప్తి పరచు దేవా స్తోత్రం (2)
    హల్లెలూయా - హల్లెలూయా 
    హల్లెలూయా - హల్లెలూయా 
    మహిమా ఘనతా ప్రభువా నీకే 
    మహిమా ఘనతా నిరతం నీకే

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments