** TELUGU LYRICS **
ఓ.. ఓ.. చక్కనిచుక్క నింగిన మెరిసే
చల్లనికాంతులు నేలను విరిసే
లోకా రక్షకుడు పుట్టే ఓయమ్మో
రాజాధి రాజు ఇలా పుట్టినాడు.
లోకనేరాజు పుట్టినాడు
చల్లనికాంతులు నేలను విరిసే
లోకా రక్షకుడు పుట్టే ఓయమ్మో
రాజాధి రాజు ఇలా పుట్టినాడు.
లోకనేరాజు పుట్టినాడు
||చక్కని||
1. దూతగానము చేయాగా
గొల్లలుఆరాధించిరి (2)
జ్ఞానులు వచ్చి యేసుని చూసి (2)
కనుకాలిచిపూజించిరి
జ్ఞానులు వచ్చి యేసుని చూసి (2)
కనుకాలిచిపూజించిరి
||చక్కని||
2. ప్రేమ శాంతి సమాధానం
జగతికి ఇవాగా ఏతెంచే (2)
జనులార రండి యేసుని చుడా (2)
పరుగెడి రండి పూజింపగా
జగతికి ఇవాగా ఏతెంచే (2)
జనులార రండి యేసుని చుడా (2)
పరుగెడి రండి పూజింపగా
||చక్కని||
3. పరమును మనకు తేచాడు
వారములు ఏనో ఇస్తాడు (2)
ప్రభువుని నమ్మి చెంతకు చేరి (2)
రక్షణ పొంది ధన్యులగుడి
వారములు ఏనో ఇస్తాడు (2)
ప్రభువుని నమ్మి చెంతకు చేరి (2)
రక్షణ పొంది ధన్యులగుడి
||చక్కని||
** ENGLISH LYRICS **
Oo.. Oo.. Chakkanichukka Ningina Merise
Challanikaanthulu Nelanu Virise
Loka Rakshakudu Putte Oyammo
Raajaadhi Raaju Ila Puttinaadu.
Lokanea Raaju Puttinaadu
||Chakkani||
1. Dhoothagaanamu Cheyaagaa
Gollalu Aaraadhinchiri (2)
Gnyaanulu Vacchi Yesuni Choosi (2)
Kanukaanichipoo jinchiri
||Chakkani||
2. Prema Shanthi Samaadhaanam
Jagathiki Ivagaa Ethenche (2)
Janulaara Randi Yesuni Chudaa (2)
Parugedi Randi Poojimpagaa
||Chakkani||
3. Paramunu Manaku Thechaadu
Vaaramulu Eno Isthaadu (2)
Prabhuvuni Nammi Chenthaku Cheri (2)
Rakshana Pondhi Dhanyulagudi
||Chakkani||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------