** TELUGU LYRICS **
ఓ ప్రభువా నే దారి తొలగితి
నీ శరణు జొచ్చితిని - నీ ప్రేమను పొందితిని
నీ శరణు జొచ్చితిని - నీ ప్రేమను పొందితిని
1. నా పాపముల నే నొప్పుకొని
పశ్చాత్తాప పడితిని - పాపక్షమాపణ కలిగె
పశ్చాత్తాప పడితిని - పాపక్షమాపణ కలిగె
2. ప్రభుయేసు నీ రక్తము ద్వార
ప్రాయశ్చిత్తము జేసితివి - కడుగ బడితిని నేను
ప్రాయశ్చిత్తము జేసితివి - కడుగ బడితిని నేను
3. నీ రక్తముతో నామది కడిగి
పాపఋణము తీర్చితివి - స్వతంత్రుని జేసితివి
పాపఋణము తీర్చితివి - స్వతంత్రుని జేసితివి
4. నీ రక్తముచే పాపము తొలగె
రక్షణ నే పొందితిని - పాపడాగులను తుడిచె
రక్షణ నే పొందితిని - పాపడాగులను తుడిచె
5. నీ రక్తముచే నా శిక్ష తొలగె
బంధకముల తెంచితివి - నిర్దోషిగా తీర్చితివి
బంధకముల తెంచితివి - నిర్దోషిగా తీర్చితివి
6. నీరక్తముచే సహవాసమును
పరిపూర్ణత నొందుటకు - నను విజయుని జేసితివి
పరిపూర్ణత నొందుటకు - నను విజయుని జేసితివి
** ENGLISH LYRICS **
O Prabhuvaa Nae Dhaari Tholagithi
Nee Sharanu Jocchithini - Nee Premanu Pondhithini
1. Naa Paapamula Nae Noppukoni
Pashchaatthaapa Padithini - Paapa Kshemaapana Kalige
2. Prabhuyesu Nee Rakthamu Dwaara
Praayashchitthamu Jaesithivi - Kaduga Badithini Naenu
3. Nee Rakthamutho Naamadhi Kadigi
Paapa Runamu Theerchithivi - Swathanthruni Jaesithivi
4. Nee Rakthamuchaee Paapamu Tholage
Rakshana Nae Pondhithini - Paapa Daagulanu Thudhiche
5. Nee Rakthamuchaee Naa Shiksha Tholage
Bandhakamula Thenchithivi - Nirdhoshigaa Theerchithivi
6. Nee Rakthamuchaee Sahavaasamunu
Paripoornatha Nondhutaku - Nanu Vijayuni Jaesithivi
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------