- Scale : C
కృతజ్ఞతన్ తలవంచి - నాదు జీవము నర్పింతును
లేదేయిక - నే యీవియిల - అర్పింతును నన్నే నీకు (2)
1. దూరమైతి నీ ప్రేమ మరచి - నేరేపితి నీ గాయముల్ (2)
దూరముగా - నిక వెళ్ళజాల - కూర్చుండెద - నీ చెంతనే (2)
||కృతజ్ఞతన్||
2. ఆకర్షించె - లోకాశలన్ని - లోకమహిమ - నడ్డగించి (2)
కోర్కెలన్ని - క్రీస్తు ప్రేమకై - నిక్కముగ - త్యజింతును (2)
||కృతజ్ఞతన్||
3. తరముల - నీ ప్రేమ నాకై - వర్ణింపను - నశక్యము (2)
నిరంతరము సేవించినను - తీర్చలేను నీ ఋణము (2)
||కృతజ్ఞతన్||
4. లోకమునకై - జీవించనింక - నీ కొరకై - జీవింతును (2)
నీ కర్పింపన్ నే వెనుదీయన్ - ఈ కొద్ది నా - జీవితము (2)
||కృతజ్ఞతన్||
5. చింతించితి - గత పాపములకై - ఎంతో నేను యేడ్చు చుంటి (2)
కృతజ్ఞతతో సమర్పింతును - బ్రతుకంతయు నీ సేవకై (2)
||కృతజ్ఞతన్||
** ENGLISH LYRICS **
Kruthagnathan Thalavanchi - Naadu Jeevamu Arpinthunu
Lede Ika - ne Eevi Ila - Arpinthunu Nanne Neeku (2)
1. Dooramaithi Nee Prema Marachi - Ne Repithi Nee Gaayamul (2)
Dooramugaa - Nika Vellajaala - Koorchundedha - Nee Chenthane (2)
||Kruthagnathan||
2. Aakarshinche - Lokaashalanni - Loka Mahima - Naddaginchu (2)
Korkelanni Kreesthu Premakai -Nikkamugaa Thyajinthunu (2)
||Kruthagnathan||
3. Tharamula Nee Prema Naakai - Varnimpanu Ashakyamu (2)
Nirantharamu Sevinchinanu - Theerchalenu Nee Runamu (2)
||Kruthagnathan||
4. Lokamunakai - Jeevinchaninka - Nee korakai - Jeevinthunu (2)
Nee Karpinpan Ne Venudiyan - Ee Koddi Naa Jeevaithamu (2)
||Kruthagnathan||
5. Chinthinchithini - Gatha Papamulakai - Entho Nenu Yedchu Chunti (2)
Kruthagnathatho Samarapinthunu - Brathukanthayu Nee Sevakai (2)
||Kruthagnathan||
** CHORDS **
G7 C F C G7
కృతజ్ఞతన్ తలవంచి - నాదు జీవము నర్పింతును
G7 F C G7 C
లేదేయిక - నే యీవియిల - అర్పింతును నన్నే నీకు (2)
C Dm G7 C
1. దూరమైతి నీ ప్రేమ మరచి - నేరేపితి నీ గాయముల్ (2)
Am G7 F G7 C
దూరముగా - నిక వెళ్ళజాల - కూర్చుండెద - నీ చెంతనే (2)
||కృతజ్ఞతన్||
2. ఆకర్షించె - లోకాశలన్ని - లోకమహిమ - నడ్డగించి (2)
కోర్కెలన్ని - క్రీస్తు ప్రేమకై - నిక్కముగ - త్యజింతును (2)
||కృతజ్ఞతన్||
3. తరముల - నీ ప్రేమ నాకై - వర్ణింపను - నశక్యము (2)
నిరంతరము సేవించినను - తీర్చలేను నీ ఋణము (2)
||కృతజ్ఞతన్||
4. లోకమునకై - జీవించనింక - నీ కొరకై - జీవింతును (2)
నీ కర్పింపన్ నే వెనుదీయన్ - ఈ కొద్ది నా - జీవితము (2)
||కృతజ్ఞతన్||
5. చింతించితి - గత పాపములకై - ఎంతో నేను యేడ్చు చుంటి (2)
కృతజ్ఞతతో సమర్పింతును - బ్రతుకంతయు నీ సేవకై (2)
||కృతజ్ఞతన్||
---------------------------------------------------------------
CREDITS : సీయోను గీతాలు (Songs of Zion)
---------------------------------------------------------------