784) కృప వెంబడి కృప నిచ్చిన దేవా

** TELUGU LYRICS **

కృప వెంబడి కృప నిచ్చిన దేవా
సమృద్ధి కృపనిచ్చితివే
నీ కృప సమృద్ధి కృప
తడబడిన నా బ్రతుకును కృపతో నీవు
ఆదుకొని సరిచేసి
ఆదుకొని సరిచేసినావయ్యా
యేసయ్యా నా యేసయ్యా
దరిలేని నా బ్రతుకును కృపతో నీవు
ఓదార్చి దరిచేర్చి
ఓదార్చి దరిచేర్చినావయ్యా
యేసయ్యా నా యేసయ్యా
మితిలేని పాపినైన నను నీ కృపతో
విడిపించి రక్షించి
విడిపించి రక్షించినావయ్యా
యేసయ్యా నా యేసయ్యా
కృప వెంబడి కృప నిచ్చిన దేవా
సమృద్ధి కృపనిచ్చితివే
నీ కృప సమృద్ధి కృప

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------