** TELUGU LYRICS **
జ్యోతిగ మము జేయుమో దేవా యీ లోకమున నీ ఖ్యాతి నిలుపగ జేయుమో
దేవా జ్యోతిగ మము జేసి మాలో క్రీస్తు మార్గము బయలు పరచి నీతి
ప్రేమలతోడ హృదయము నింపి మమునడిపింపు మయ్యా
||జ్యోతిగ||
దేవా జ్యోతిగ మము జేసి మాలో క్రీస్తు మార్గము బయలు పరచి నీతి
ప్రేమలతోడ హృదయము నింపి మమునడిపింపు మయ్యా
||జ్యోతిగ||
1. మా కుటుంబము లోన నీ వెలుగు ప్రసరించు నట్లుగ నాదు బ్రదుకును
శుద్ధి జేయుమయ్యా మా కుటుంబములోని వారలు మానకను నీ వెలుగు
జూపగ మమ్ము నీ మార్గంబునందున మనుప పరిశుద్ధాత్మ నిడుమా
||జ్యోతిగ||
2. సంఘమున నీ కీర్తి కనపడగ పరిశుద్ధ సహవాసంబులో నను వృద్ధి
జేయు మయా భంగపరచెడి కక్షలన్నిటి బాధపరచెడి శక్తులన్నిటి పార
దోలగ శక్తినిడి నీ భక్తి కాంతిని జూపి నాలో
||జ్యోతిగ||
3. నిన్ను దెలియని యాత్మ లెన్నెన్నో మా చుట్టునున్నవి నీ కొరకు
కనిపెట్టుచున్నవయా అన్నివేళల నీ సువార్తను అందరికి ప్రకటింప
మనసున నాశనిడి నీ వార్త వెలుగును అన్ని దిశలకు జాటునట్లుగ
||జ్యోతిగ||
4. సమయమును వరముల నొసంగితివి మా రక్షకా ధన సంపదను నీవే
యొసంగితివి విమల జీవితమందు వానిని విరివిగా నితరుల కొసంగి వీర
త్యాగార్పణములతో నీ వెలుగు ప్రసరింపంగజేయను
||జ్యోతిగ||
** ENGLISH LYRICS **
Jyothiga Mamu Jeyumo Devaa Yee Lokamuna Nee Khyaathi Nilupaga Jeyumo
Devaa Jyothiga Mamu Jesi Maalo Kreesthu Maargamu Bayalu Parachi Neethi
Premalathoda Hrudayamu Nimpi Mamunadipimpu Mayyaa
||Jyothiga||
1. Maa Kutumbamu Lona Nee Velugu Prasarinchu Natluga Naadu Bradukunu
Shuddhi Jeyumayyaa Maa Kutumbamuloni Vaaralu Maanakanu Nee Velugu
Joopaga Mammu Nee Maargambunanduna Manupa Parishuddhaathma Nidumaa
||Jyothiga||
2. Sanghamuna Nee Keerthi Kanapadaga Parishuddha Sahavaasambulo Nanu Vruddhi
Jeyu Mayaa Bhangaparachedi Kakshalanniti Baadhaparachedi Shakthulanniti Paara
Dholaga Shakthinidi Nee Bhakthi Kaanthini Joopi Naalo
||Jyothiga||
3. Ninnu Deliyani Yaathma Lennenno Maa Chuttununnavi Nee Koraku
Kanipettuchunnavayaa Annivelala Nee Suvaarthanu Andhariki Prakatimpa
Manasuna Naashanidi Nee Vaartha Velugunu Anni Dishalaku Jaatunatluga
||Jyothiga||
4. Samayamunu Varamula Nosangithivi Maa Rakshakaa Dhana Sampadhanu Neeve
Yosangithivi Vimala Jeevithamandu Vaanini Virivigaa Nitharula Kosangi Veera
Thyaagaarpannamulatho Nee Velugu Prasarimpangajeyanu
||Jyothiga||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------