979) జయమింకా మనదేరా జయ ధ్వనినే చేసేయ్ రా

** TELUGU LYRICS **

    జయమింకా మనదేరా జయ ధ్వనినే చేసేయ్ రా 
    ప్రేమించే యేసునిలో అత్యధికపు జయమేరా
    జయమింకా మనదేరా జయ ధ్వనినే చేసేయ్ రా 
    బలపరిచే క్రీస్తునిలో అన్నిటిని గెలిచెయ్ రా
    జయించువానికె జీవకిరీటం జయించువానికె రాజ్యధికారం 
    జయించువానికె ఉన్నదిరా సింహాసనం
    ఓవర్కమర్స్ వీ ఆర్ ఓవర్కమర్స్ ఓవర్కమర్స్ వీ ఆర్ మోర్ దాన్ కోంకరర్స్ (2)
    జయమింకా మనదేరా జయ ధ్వనినే చేసేయ్ రా

1.  పాపపు అజమాయిషి ఇక లేదురా మనమీదట
    యేసుని రక్తమే తొలగించె పాపమనిన హే
    మరణమా ముల్లెక్కడా మనమిక్కడ జయమెక్కడ
    చావునే చంపేసెనే ప్రభు రక్త బలి అక్కడ
    పాపాన్ని తీసి నీతినిచ్చెను దేవుడు ఎప్పుడో
    మరణాన్ని దాటి పొందినాముగ జీవము ప్రభునిలో
    ఇక పాపం మరణం అన్నిటిపైన నీదే జయవిజయం

    జయించువానికె జీవకిరీటం జయించువానికె రాజ్యధికారం 
    జయించువానికె ఉన్నదిరా సింహాసనం
    ఓవర్కమర్స్ వీ ఆర్ ఓవర్కమర్స్ ఓవర్కమర్స్ వీ ఆర్ మోర్ దాన్ కోంకరర్స్ (2)

2.  మరణపు బలము కలిగిన అపవాది తల ప్రభువు త్రొక్కెనే
    ప్రధానులన్ అధికారులన్ నిరాయుధుల చేసెనే హే
    చీకటి అధికారము నుండి తండ్రి మనల విడిపించెనే
    యేసుని రాజ్యపు నివాసులుగా చేసెనే
    ఆ శెత్రు బలమంతటిపై మనకు అధికారము ఇచ్చెనే
    మన కాళ్ళ క్రింద దుష్టుని ప్రభు చితక త్రొక్కించెనే
    ఇక సర్పం సింహం బుజంగములను త్రోక్కేయ్ నీ జయం

    జయించువానికె జీవకిరీటం జయించువానికె రాజ్యధికారం 
    జయించువానికె ఉన్నదిరా సింహాసనం
    ఓవర్కమర్స్ వీ ఆర్ ఓవర్కమర్స్ ఓవర్కమర్స్ వీ ఆర్ మోర్ దాన్ కోంకరర్స్ (2)

3.  దేవుని ధర్మశాస్త్రమున్ ప్రభు యేసుడే నెరవేర్చెనే
    మనలను ప్రతి శాపము నుండి ప్రభు విమోచించెనే హే
    కృపలతో తన కృపలతో ప్రభు మనలను బ్రతికించెనె
    పాతాళపు ద్వారాలిక మన ముందు నిలువవలెనె
    శరీర క్రియలను సిలువేయుటకు ఆత్మనే ఇచ్చెనే
    లొకాశలన్నిటి జయించుటకు తన బీజమె ఉంచెనే
    ఇక లోకం దేహం అన్నిటిపైన నీదే జయవిజయం

    జయించువానికె జీవకిరీటం జయించువానికె 
    రాజ్యధికారం జయించువానికె ఉన్నదిరా సింహాసనం
    ఓవర్కమర్స్ వీ ఆర్ ఓవర్కమర్స్ ఓవర్కమర్స్ వీ ఆర్ మోర్ దాన్ కోంకరర్స్ (2)

    జయమింకా మనదేరా జయ ధ్వనినే చేసేయ్ రా 
    ప్రేమించే యేసునిలో అత్యధికపు జయమేరా
    జయమింకా మనదేరా జయ ధ్వనినే చేసేయ్ రా 
    బలపరిచే క్రీస్తునిలో అన్నిటిని గెలిచెయ్ రా
    జయించువానికె జీవకిరీటం జయించువానికె రాజ్యధికారం 
    జయించువానికె ఉన్నదిరా సింహాసనం
    ఓవర్కమర్స్ వీ ఆర్ ఓవర్కమర్స్ ఓవర్కమర్స్ వీ ఆర్ మోర్ దాన్ కోంకరర్స్ (2)

** ENGLISH LYRICS **

Jayaminka Manadera Jaya Dhvanine Cheshey Raa 
Preminche Yaesunilo Athyadhikapu Jayamera 
Jayaminka Manadera Jaya Dhvanine Cheshey Raa 
Balapariche Kreesthunilo Annitini Gelichey Raa 
Jayinchuvanike Jeevakireetam Jayinchuvanike Raajyadhikaram 
Jayinchuvanike Unnadira Simhaasanam 
Overcomers We Are Overcomers Overcomers We Are More Than Conquerors (2) 
Jayaminka Manadera Jaya Dhvanine Cheshey Raa 

1. Paapapu Ajamaayishi Ika Leduraa Manameedata 
   Yaesuni Rakthame Tholaginche Paapamanina Hae 
   Maranamaa Mull-ekkadaa Manamikkada Jayamekkada 
   Chaavune Champesene Prabhu Raktha Bali Akkada 
   Paapaanni Theesi Neethinicchenu Dhevudu Eppudo 
   Marananni Daati Pondhinaamuga Jeevamu Prabhunilo 
   Ika Paapam Maranam Annitipaina Needhe Jayavijayam 

   Jayinchuvanike Jeevakireetam Jayinchuvanike Raajyadhikaram 
   Jayinchuvanike Unnadira Simhaasanam 
   Overcomers We Are Overcomers Overcomers We Are More Than Conquerors (2) 

2. Maranapu Balamugali-gina Apavaadhi Thala Prabhuvu Throkkenae 
   Pradhaanulan Adhikaarulan Niraayudhula Chesene Hae 
   Cheekati Adhikaaramu Nundi Thandri Manala Vidipinchene 
   Yaesuni Raajyapu Nivaasulagaa Chesene 
   Aa Shatru Balamanthati-pai Manaku Adhikaaramu Icchene 
   Mana Kaalla Krindha Dhushtuni Prabhu Chithaka Throkkinchene 
   Ika Sarpam Simham Bujangamulanu Throkkey Nee Jayam 

   Jayinchuvanike Jeevakireetam Jayinchuvanike Raajyadhikaram 
   Jayinchuvanike Unnadira Simhaasanam 
   Overcomers We Are Overcomers Overcomers We Are More Than Conquerors (2) 

3. Dhevuni Dharmashaasthramun Prabhu Yaesude Neravaerchene 
   Manalanu Prathi Shaapamu Nundi Prabhu Vimochinchene Hae 
   Krupalatho Thana Krupalatho Prabhu Manalanu Brathikinchene 
   Paathaalapu Dhwaaraalika Mana Mundhu Niluvavalene 
   Shareera Kriyalanu Siluvaeyutaku Aathmane Icchene 
   Lokashalanniti Jayinchutaku Thana Beejame Unchene 
   Ika Lokam Dheham Annitipaina Needhe Jayavijayam 

   Jayinchuvanike Jeevakireetam Jayinchuvanike 
   Raajyadhikaram Jayinchuvanike Unnadira Simhaasanam 
   Overcomers We Are Overcomers Overcomers We Are More Than Conquerors (2)

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post