** TELUGU LYRICS **
జయం జయం హల్లెలూయ జయం జయ మిప్పుడే ప్రభు యేసు
నామమునకు జయం జయ మిప్పుడే
నామమునకు జయం జయ మిప్పుడే
||జయం||
1. ఓహో మిత్రులారా మీరు జ్ఞానమును పొందుడీ స్నేహమార్గం
ముక్తిమార్గం జీవమార్గం ఆయనే
||జయం||
2. ఆలస్యమేలనో పాపి రమ్ము యేసు నొద్దకు ఆత్మమూర్తి రక్షణ మూర్తి
యేసు ప్రభు వాయనే
2. ఆలస్యమేలనో పాపి రమ్ము యేసు నొద్దకు ఆత్మమూర్తి రక్షణ మూర్తి
యేసు ప్రభు వాయనే
||జయం||
3. రేపు అను చింతలను బాపి యేసు నమ్ముఁడీ రూపు మాపు అనక
యేసు దాపు జేరుఁ డిప్పుడే
3. రేపు అను చింతలను బాపి యేసు నమ్ముఁడీ రూపు మాపు అనక
యేసు దాపు జేరుఁ డిప్పుడే
||జయం||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------