** TELUGU LYRICS **
జై జై యేసురాజా జై జై
రాజాధిరాజా నీకే జై జై
రాజాధిరాజా నీకే జై జై
1. పాపకూపములో బడియున్న - నన్ను జూచి చేయి జాచి
చక్కగ దరికి జేర్చితివి
2. సిలువ రక్తములో నన్ను కడిగి - పాపమంతా పరిహరించిన
పావనుడగు నా ప్రభుయేసు
3. నీతి హీనుడనైన నాకు - నీతి రక్షణ వస్త్రములను
ప్రీతితో నొసగిన నీతి రాజా
4. మంటి పురుగునైన నన్ను - మంటి నుండి మింట జేర్చిన
మహాప్రభుండా నీకే జై జై
5. పాపశాపగ్రస్తుడనై యుండ - నన్ను గూడ నీ స్వకీయ
సంపాద్యముగా జేసితివి
6. రాజులైన యాజక గుంపులో - నన్ను గూడ నీ సొత్తైన
పరిశుద్ధ జనములో జేర్చితివి
7. తల్లియైన మరచిన మరచును - నేను నిన్ను మరువననిన
నమ్మకమైన నా ప్రభువా
8. అధిక స్తోత్రార్హుడవైన - ఆది యంతము లేని దేవా
యుగా యుగములకు నీకే జై జై
నమ్మకమైన నా ప్రభువా
8. అధిక స్తోత్రార్హుడవైన - ఆది యంతము లేని దేవా
యుగా యుగములకు నీకే జై జై
** ENGLISH LYRICS **
Jai Jai Yesuraja Jai Jai
Rajaadhi Raja Neeke Jai Jai
1. Paapakoopamulo Badiyunna - Nannu Juchi Cheyi Jaachi
Chakkaga Dhariki Jerchithivi
2. Siluva Rakthamulo Nannu Kadigi - Paapamantha Pariharinchina
Paavanudagu Naa Prabhu Yesu
3. Neethi Heenudanaina Naaku - Neethi Rakshana Vasthramulanu
Preethitho Nosagina Neethi Raja
4. Manti Purugunaina Nannu - Manti Nundi Minta Jerchina
Maha Prabhundaa Neeke Jai Jai
5. Paapa Shaapa Grasthudanai Yunda - Nannu Guda Nee Swakeeya
Sampaadhyamugaa Jesithivi
6. Rajulaina Yaajaka Gumpulo - Nannu Guda Nee Sotthaina
Parishudda Janamulo Jerchithivi
7. Thalliyaina Marachina Marachunu - Nenu Ninnu Maruvananina
Nammakamaina Naa Prabhuvaa
8. Adhika Sthothraarhudaivaina - Aadhi Yanthamu Leni Devaa
Yugaa Yugamulaku Neeke Jai Jai
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------