** TELUGU LYRICS **
ఇశ్రాయేలీయుల దేవుండే యెంతో స్తుతి నొందును గాక యాశ్రితువౌ
తన జనులకు దర్శన మాత్మ విమోచన కలిగించె
తన జనులకు దర్శన మాత్మ విమోచన కలిగించె
||ఇశ్రా||
1. తన దాసుఁడు దావీదు గృహంబున ఘన రక్షణ శృంగము నిచ్చె మన
శత్రువు లగు ద్వేషులనుండియు మనలన్ బాపి రక్షణ నిచ్చె
శత్రువు లగు ద్వేషులనుండియు మనలన్ బాపి రక్షణ నిచ్చె
||ఇశ్రా||
2. దీనిని గూర్చి ప్రవక్తల నోట దేవుఁడు పలికించెను దొల్లి మానవ మన
పితరులఁ గరుణింపఁగ మహిలోన నిబంధనఁ జేసె
2. దీనిని గూర్చి ప్రవక్తల నోట దేవుఁడు పలికించెను దొల్లి మానవ మన
పితరులఁ గరుణింపఁగ మహిలోన నిబంధనఁ జేసె
||ఇశ్రా||
3. జనకుం దగు నబ్రాహాముతోఁ జేసిన యా ప్రమాణముఁ దలఁచి
మనము విరోధులనుండి విమోచన గని నిర్భయులమై మెలఁగ
3. జనకుం దగు నబ్రాహాముతోఁ జేసిన యా ప్రమాణముఁ దలఁచి
మనము విరోధులనుండి విమోచన గని నిర్భయులమై మెలఁగ
||ఇశ్రా||
4. ఆయన సన్నిధానమునందు నతి శుద్ధిగ నీతిగ నుండఁ పాయక తన
సేవను నిత్యంబును జేయఁగ నీ రక్షణ నిచ్చె
4. ఆయన సన్నిధానమునందు నతి శుద్ధిగ నీతిగ నుండఁ పాయక తన
సేవను నిత్యంబును జేయఁగ నీ రక్షణ నిచ్చె
||ఇశ్రా||
5. ధర నో శిశువా దేవుని దీర్ఘ దర్శి వనెడు పేరొందెదవు పరమేశ్వరుని
వాత్సల్యతతోఁ పాపవిముక్తిఁ బ్రజ లొంద
5. ధర నో శిశువా దేవుని దీర్ఘ దర్శి వనెడు పేరొందెదవు పరమేశ్వరుని
వాత్సల్యతతోఁ పాపవిముక్తిఁ బ్రజ లొంద
||ఇశ్రా||
6. మానుగ రక్షణ జ్ఞాన మొసంగఁగ మార్గము సిద్ధపరచుటకై దీన
మనస్సుతోఁ బ్రభునకు ముందు గా నడిచెదవు భయభక్తి
6. మానుగ రక్షణ జ్ఞాన మొసంగఁగ మార్గము సిద్ధపరచుటకై దీన
మనస్సుతోఁ బ్రభునకు ముందు గా నడిచెదవు భయభక్తి
||ఇశ్రా||
7. మరియును సమాధాన సరణిలో మన మీఁక నడువఁ జీఁకటిలో
మరణచ్ఛాయలో నుండిన వారికి నరుణోదయ దర్శన మిచ్చె
7. మరియును సమాధాన సరణిలో మన మీఁక నడువఁ జీఁకటిలో
మరణచ్ఛాయలో నుండిన వారికి నరుణోదయ దర్శన మిచ్చె
||ఇశ్రా||
8. జనక పుత్రాత్మ దేవుని కిలలో ఘనత మహిమ కల్గును గాక మును
పిపు డెప్పుడు తనరి నట్లు యుగ ములకును దనరారునుగా కామేన్
8. జనక పుత్రాత్మ దేవుని కిలలో ఘనత మహిమ కల్గును గాక మును
పిపు డెప్పుడు తనరి నట్లు యుగ ములకును దనరారునుగా కామేన్
||ఇశ్రా||
** ENGLISH LYRICS **
Ishrayeleeyula Devunde Yentho Sthuthi Nondhunu Gaaka Yaashrithuvau
Thana Janulaku Dharshana Maathma Vimochana Kaliginche
||Ishra||
1. Thana Dhasundu Dhaveedhu Gruhambuna Ghana Rakshana Shrungamu Nicche Mana
Shathruvu Lagu Dweshulanundhiyu Manalan Baapi Rakshana Nicche
||Ishra||
2. Deenini Goorchi Pravakthala Nota Devudu Palikinchenu Dholli Maanava Mana
Pitharulan Garunimpaga Mahilona Nibandhana Jese
||Ishra||
3. Janakum Dhagu Nabraahamutho Jesina Ya Pramaanamu Thalachi
Manamu Virodhulanundhi Vimochana Gani Nirbhayulamai Melaga
||Ishra||
4. Aayana Sannidhaanamunandhu Nathi Shuddiga Neethiga Nunda Paayaka Thana
Sevanu Nithyambunu Jeyaga Nee Rakshana Nicche
||Ishra||
5. Dhara No Shishuvaa Devuni Deergha Dharshi Vanedu Perondhedhavu Parameswaruni
Vaathsalyathatho Paapavimukthi Praja Londha
||Ishra||
6. Maanuga Rakshana Gnaana Mosangaga Maargamu Siddhapaharachutakai Deena
Manassutho Prabhunaku Mundhu Gaa Nadichedhavu Bhayabhakthi
||Ishra||
7. Mariyunu Samaadhaana Saranilo Mana Meeka Naduva Cheekatilo
Maranacchayaalo Nundina Vaariki Narunodhaya Dharshana Micche
||Ishra||
8. Janaka Puthraathma Devuni Kilalo Ghanatha Mahima Kalgunu Gaaka Munu
Pipudu Eppudu Thanari Natlu Yuga Mulakunu Dhanaraarunugaa Kaamen
||Ishra||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------