** TELUGU LYRICS **
ఘన యెహోవా నీ గుడారం బున నతిథియౌ వాడెవండు తనర
నీ పరిశుద్ధ పర్వత మున వసించెడు వాఁడెవండు
నీ పరిశుద్ధ పర్వత మున వసించెడు వాఁడెవండు
||ఘన||
1. వెలఁయగను యథార్థ వర్తన గలిగి నీతి ననుసరించుచు నెలమితో
మనసార నిజము పలుకు చుండువాఁడై సుమ్మ
మనసార నిజము పలుకు చుండువాఁడై సుమ్మ
||ఘన||
2. తనదు నాల్కతోఁగొండె మాడఁడు తన సఖునకును గీడు చేయఁడు
తనదు పొరుగు వానిపై నిం దలను మోపఁడించు కేనియు
2. తనదు నాల్కతోఁగొండె మాడఁడు తన సఖునకును గీడు చేయఁడు
తనదు పొరుగు వానిపై నిం దలను మోపఁడించు కేనియు
||ఘన||
3. వానికిని నీచుం డసహ్యుడు వాఁడు భక్తుల గౌరవించును హాని కలిగిన
నాతఁడును బ్ర మాణ మాడియు మాట తప్పఁడు
3. వానికిని నీచుం డసహ్యుడు వాఁడు భక్తుల గౌరవించును హాని కలిగిన
నాతఁడును బ్ర మాణ మాడియు మాట తప్పఁడు
||ఘన||
4. మరియు ద్రవ్యము వడ్డి కీయఁడు నిరపరాధినిఁ జెఱప లంచము
అరయఁ డిట్టులఁ జేయువాఁడే ధర నెపుడు గదల్పఁబడఁడు
4. మరియు ద్రవ్యము వడ్డి కీయఁడు నిరపరాధినిఁ జెఱప లంచము
అరయఁ డిట్టులఁ జేయువాఁడే ధర నెపుడు గదల్పఁబడఁడు
||ఘన||
5. జనక తనయ పావనాత్మకు ఘన మహిమయు కల్గుఁగాక మును
పిపుడు నెల్లప్పుడున్ యుగ ములకుఁ గల్గునుగాక యామేన్
5. జనక తనయ పావనాత్మకు ఘన మహిమయు కల్గుఁగాక మును
పిపుడు నెల్లప్పుడున్ యుగ ములకుఁ గల్గునుగాక యామేన్
** ENGLISH LYRICS **
Ghana Yehovaa Nee Gudaaram Bunana Thithiyau Vaadevandu Thanara
Nee Parishuddha Parvatha Muna Vasinchedhu Vaaఁdhēvandu
||Ghana||
1. Velaఁyaganu Yathaartha Varthana Galigi Neethi Nanusarinchuchu Nelamitho
Manasaara Nijamu Paluku Chundhuvaaఁdhai Summa
||Ghana||
2. Thanadhul Naalkathoఁgonde Maadha Setthuna Thana Sakhunakunu Geedu Chaeya Condu
Thanadhul Porugu Vaanipai Nim Dhalanu Mopa Setthunadhinchu Kaeniyu
||Ghana||
3. Vaanikini Neechum Dhasahyudu Vaa ndhu Bhakthula Gouravinchunu Haani Kaligina
Naatha ndhunu Bra Maana Maadiyu Maata Thappa ndhu
||Ghana||
4. Mariyu Dhravyamu Vaddi Keeya ndhu Niraparaadhini Smayapa Lanchamu
Araya Dhitthula Jaeyuvaa ndhae Dhara Nepudu Gadalpa ndha ndhu
||Ghana||
5. Janaka Thanaya Paavanaathmaku Ghana Mahimayu Kalgu Smagaaka Munu
Pipudu Nellappudun Yuga Mulaku Smagalgunugaaka Aamaen
||Ghana||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------