** TELUGU LYRICS **
- Scale : C
1. గాఢాంధకారములో - నేనడచిన వేళలలో (2)
కంటిపాపవలె నన్ను - కునుకక కాపాడును (2)
ప్రభువైన యేసునకు - జీవితమంత పాడుదున్
జడియను - బెదరను - నా యేసు నాతో నుండగ (2)
2. మరణపు లోయలలో - నే నడచిన వేళలో (2)
నీ దుడ్డుకర్రయు - నీ దండము ఆదరించును (2)
శుద్ధాత్మతో నింపెను - నాగిన్నె పొర్లుచున్నది
||జడియను ||
3. అలలతో కొట్టబడిన - నావలో నేనుండగ (2)
ప్రభుయేసు కృప నన్ను - ఎడబాయక కాపాడును (2)
అభయమిచ్చి నన్ను - అద్దరికి చేర్చును
||జడియను ||
** ENGLISH LYRICS **
1. Gaadaandhakaaramulo Ne Nadachina Velalo (2)
Kanti Paapavale Nannu Kunukaka Kaapaadunu (2)
Prabhuvaina Yesunaku Jeevithamanthaa Paadedan
Jadiyanu Bedaranu – Naa Yesu Naakundagaa (2)
2. Maranapu Loyalalo - Ne Nadachina Velalo (2)
Nee Dussukarrayu - Nee Dandamu Aadarinchunu (2)
Shuddaathmatho Nimpenu - Naa Ginne Porluchunnadi
||Jadiyanu||
3. Alalatho Kottabadina – Naa Naavalo Nenundagaa (2)
Prabhu Yesu Krupa Nannu Viduvaka Kaapadunu (2)
Abhayamichchi Nannu Addariki Cherchunu
||Jadiyanu||
** CHORDS **
C F G C
1. గాఢాంధకారములో - నేనడచిన వేళలలో (2)
G C
కంటిపాపవలె నన్ను - కునుకక కాపాడును (2)
Bb F G C
ప్రభువైన యేసునకు - జీవితమంత పాడుదున్
F G G7 C
జడియను - బెదరను - నా యేసు నాతో నుండగ (2)
2. మరణపు లోయలలో - నే నడచిన వేళలో (2)
నీ దుడ్డుకర్రయు - నీ దండము ఆదరించును (2)
శుద్ధాత్మతో నింపెను - నాగిన్నె పొర్లుచున్నది
||జడియను ||
3. అలలతో కొట్టబడిన - నావలో నేనుండగ (2)
ప్రభుయేసు కృప నన్ను - ఎడబాయక కాపాడును (2)
అభయమిచ్చి నన్ను - అద్దరికి చేర్చును
||జడియను ||
--------------------------------------------------------
CREDITS : పి బి జోసెఫ్ (P B Joseph)
--------------------------------------------------------