** TELUGU LYRICS **
ఎటుల నీకు స్తుతు లొనర్తుము యెహోవ తనయ యెటుల నీకుఁ
నుతు లొనర్తుము పటుతర పాపంబులనెడి పంకమందుఁజిక్కి మదిని
దిటముఁ జెడిన మమ్ముఁ బ్రోచి దిక్కుఁజూపినట్టి యేసూ
నుతు లొనర్తుము పటుతర పాపంబులనెడి పంకమందుఁజిక్కి మదిని
దిటముఁ జెడిన మమ్ముఁ బ్రోచి దిక్కుఁజూపినట్టి యేసూ
||ఎటుల||
1. పాపకూపమందు నుండగాఁ బాపావిమోచ దాపుఁజేర్చి కాపుఁ
జూపితి శాపగ్రస్తులైన మా శాపము విముక్తిఁజేయ నీ పవిత్ర రక్తమే
నా ప్రాపుగా నొసంగితివి
జూపితి శాపగ్రస్తులైన మా శాపము విముక్తిఁజేయ నీ పవిత్ర రక్తమే
నా ప్రాపుగా నొసంగితివి
||ఎటుల||
2. భార భరితమైన యాత్మల భారమున దీసి భూరి సౌఖ్యములతో
నింపను భారకుండ ఘోరమైన శ్రమలనొంది మరణమొంది తిరిగిలేచి
నీవు ధాత్రి మహిమ నొందినట్టి దేవా
2. భార భరితమైన యాత్మల భారమున దీసి భూరి సౌఖ్యములతో
నింపను భారకుండ ఘోరమైన శ్రమలనొంది మరణమొంది తిరిగిలేచి
నీవు ధాత్రి మహిమ నొందినట్టి దేవా
||ఎటుల||
3. నీతిహీనులమై యుండఁగా నో కర్త మాదు బీతులన్నిఁబాపి నీ కృపన్
నీతి రక్షణవస్త్రములను భాతిగ ధరింపజేసి భూతలంబునందు నిన్ను
ఖ్యాతిగ సేవింపఁజేసితి
3. నీతిహీనులమై యుండఁగా నో కర్త మాదు బీతులన్నిఁబాపి నీ కృపన్
నీతి రక్షణవస్త్రములను భాతిగ ధరింపజేసి భూతలంబునందు నిన్ను
ఖ్యాతిగ సేవింపఁజేసితి
||ఎటుల||
4. నిన్నుఁజేరి నిర్చలుండనై యీ భూమియందు నిన్నుఁ బోలి
నడుచుకొనుటకై తిన్నని మార్గమును జూపి అన్ని కీడులను జయింపఁ
బన్నుఁగ విమలాత్మశక్తి నున్నతముఁగ నిడిన యేసూ
4. నిన్నుఁజేరి నిర్చలుండనై యీ భూమియందు నిన్నుఁ బోలి
నడుచుకొనుటకై తిన్నని మార్గమును జూపి అన్ని కీడులను జయింపఁ
బన్నుఁగ విమలాత్మశక్తి నున్నతముఁగ నిడిన యేసూ
||ఎటుల||
5. పరమ రాజ్యమందు నిరతము నీతోడనుండఁ కరుణతోడ నెంచుకొంటివి
తిరిగి వచ్చి మమ్మును మీ చిరప్రకాశ పురమునందుఁ త్వరగఁ
జేర్చియందు సుఖము దిరముగా నొసంగుదేవ
5. పరమ రాజ్యమందు నిరతము నీతోడనుండఁ కరుణతోడ నెంచుకొంటివి
తిరిగి వచ్చి మమ్మును మీ చిరప్రకాశ పురమునందుఁ త్వరగఁ
జేర్చియందు సుఖము దిరముగా నొసంగుదేవ
||ఎటుల||
** ENGLISH LYRICS **
Etula Neeku Sthuthu Lonarthumu Yehova Thanaya Etula Neeku ' Nu
Thuthu Lonarthumu Patuthara Paapambulanedhi Pankamandhu ' Jikki Madhini
Dhitamu ' Jedina Mammu ' Brochi Dhikku ' Joopinatti Yesoo
||Etula||
1. Paapakoopamandhu Nundagaa ' Paapaavimocha Dhaapu ' Jerchi Kaapu '
Joopithi Shaapagrasthulaina Maa Shaapamu Vimukthi ' Jeya Nee Pavithra Raktame
Naa Praapugaa Nosangithivi
||Etula||
2. Bhaara Bharithamaina Yaathmala Bhaaramuna Dheesi Bhoori Soukhyamulatho
Nimpanu Bhaarakunda Ghoramaina Shramalanondhi Maranamondhi Thirigilechi
Neevu Dhaathri Mahima Nondhinatti Dheva
||Etula||
3. Neethiheenulamai Yunda ' Gaa No Kartha Maadhv Beethulanni ' Baapi Nee Krupan
Neethi Rakshanavasthramulanu Bhaathiga Dharimpajesi Bhoothalambunandhu Ninnu
Khyaathiga Sevimpa ' Jesithi
||Etula||
4. Ninnu ' Jeri Nirchalundanai Yee Bhoomiyandhu Ninnu ' Poli
Naduchukonutakai Thinnani Maargamunu Joopi Anni Keedulanu Jayimpa '
Bannu ' Ga Vimalaathmashakthi Nunnathamu ' Ga Nidina Yesoo
||Etula||
5. Parama Raajyamandhu Nirathamu Neethodanunda ' Karunathoda Nenchukontivi
Thirigi Vacchi Mammunu Mee Chiraprakaasha Puramunandhu ' Thvaraga '
Jerchiyandhu Sukhamu Dhiramugaa Nosangudheva
||Etula||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------