383) ఎంత పాపి నైనను యేసు చేర్చుకొనును

** TELUGU LYRICS **

1.  ఎంత పాపి నైనను
    యేసు చేర్చుకొనును
    అంచు నీ సువార్తను
    అంతటఁ జాటించుఁడి
    ||హల్లెలూయ హల్లెలూయ
    యెంత పాపి నైనను
    యేసు చేర్చుకొనున
    టంచుఁ బ్రకటించుఁడి||

2.  మెండుగా క్షమాపణన్
    పూర్ణ సమాధానము
    నెంత పాపి కైనఁ దా
    నిచ్చి చేర్చుకొనును.

3.  తన దివ్య సిల్వచేఁ
    దీసి పాప శాపమున్
    నన్ బవిత్రపర్చెను
    నాకు హాయి నిచ్చెను

4.  ఘోర పాపి నైనను
    నన్ను ఁ జేర్చుకొనును
    పూర్ణశుద్ధి నిచ్చును
    స్వర్గమందుఁ జేర్చును

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------