1128) ధ్యానించుము దివారాత్రము దేవుని ధర్మ శాస్త్రము

** TELUGU LYRICS **

    ధ్యానించుము దివారాత్రము దేవుని ధర్మ శాస్త్రము
    మహిమకు మార్గము మనిషికి స్వర్గము
    చూపించు దేవుని వాక్యము. . చూపించు దేవుని వాక్యము. .

1.  నీటీ కాలువ గట్టునా నాటబడిన చెట్టువలెనుందువు
    జీవితమంతయు చేయున దంతయు
    సఫలముగ జరుగును ఇది నమ్ముము (2)

2.  త్రోవకు వెలుగు నిచ్చుదీపము ఆత్మకు బలమునిచ్చు దైవము
    చదువుము అనుదినం ఈ ఉపదేశము
    చేరెదము ఆ పరమ దేశము (2)

** ENGLISH LYRICS **

Dhyaninchumu Dhivaaraathramu Devuni Dharma Shaasthramu
Mahimaku Maargamu Manishiki Swargamu
Choopinchu Devuni Vaakyamu.. Choopinchu Devuni Vaakyamu..

1. Neeti Kaaluva Gattunaa Naatabadina Chettuvalenunduvu
Jeevithamanthayu Cheyunadhanthayu
Saphalamuga Jarugunu Idhi Nammumu (2)

2. Throvaku Velugu Nichchu Deepamu Aathmaku Balamunichchu Daivamu
Chadhuvumu Anudhinam Ee Upadeshamu
Cheredhamu Aa Parama Deshamu (2)

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------