** TELUGU LYRICS **
ధవళవర్ణుడా రత్నవర్ణుడా
పదివేలలో అతిప్రియుడా అతికాంక్షనీయుడా
ఎందుకయ్య మాపై ప్రేమ - ఎందుకయ్య మాపై కరుణ..
1. ఘోరపాపినైన నన్ను - లోకమంతా వెలివేసినా
అనాథగా ఉన్న నన్ను - ఆప్తులంతా దూషించగా
నీ ప్రేమ నన్నాదుకొని - నీ కరుణ నన్నోదార్చెను
2. గాయములతో ఉన్న నన్ను - స్నేహితులే గాయపరచగా
రక్తములో ఉన్న నన్ను - బంధువులే వెలివేసినా
నీ రక్తములో నను కడిగి - నీ స్వారూపము నాకిచ్చితివా
3. అర్హతలేని నన్ను నీవు - అర్హునిగా చేసితివి
నీ మహిమలో నిలబెట్టుటకు - నిర్దోషిగా చేసితివి
నీ సేవలో నను వాడుకొని - నీ నిత్యరాజ్యము చేర్చితివి

** ENGLISH LYRICS **
Dhavalavarnudaa Ratnavarnudaa
Padivelalo Athipriyudaa Athikaankshaneeyudaa
Endukayya Maapai Prema - Endukayya Maapai Karuna..
1. Ghorapaapinaina Nannu - Lokamantha Velivesinaa
Anaadhagaa Unna Nannu - Aapthulantha Dooshinchagaa
Nee Prema Nannaadhukoni - Nee Karuna Nannodhaarchenu
2. Gaayamulatho Unna Nannu - Snehithule Gaayaparachagaa
Rakthamulo Unna Nannu - Bandhuvule Velivesinaa
Nee Rakthamulo Nanu Kadigi - Nee Swaaroopamu Naakichchithivaa
3. Arhathaleni Nannu Neevu - Arhunigaa Chesithivi
Nee Mahimalo Nilabettutaku - Nirdhoshigaa Chesithivi
Nee Sevalo Nanu Vaadukoni - Nee Nithyaraajyamu Cherchithivi
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------