1277) దేవుని ప్రేమ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ

** TELUGU LYRICS ** 

    దేవుని ప్రేమ - దేవుని ప్రేమ - శాశ్వతమైన ప్రేమ (2)
    నిన్నా నేడూ ఎల్లపుడూ - మారని యేసు ప్రేమ (2)

1.  ప్రతిదినం ప్రత్యేకముగా - కాచి కాపాడే ప్రేమ
    అన్నివేళలలో నన్ను - లాలించే దివ్య ప్రేమ
    ఆశీర్వదించే ప్రేమా - ఆదరణ చూపే ప్రేమా (2)

2.  తల్లిదండ్రులు విడచినా - వీడని నా యేసు ప్రేమ
    ఎన్ని బాధలు కలిగినా - నాకు తోడుగా నిలిచే ప్రేమ
    నన్ను నడిపించే ప్రేమా - నా యేసు క్రీస్తుని ప్రేమా (2)

** ENGLISH LYRICS **

Devuni Prema - Devuni Prema - Shashvathamaina Prema (2)
Ninna Nedu Ellapudu - Maarani Yesu Prema (2)

1. Prathidhinam Prathyekamuga - Kaachi Kaapaade Prema
Annivelalalo Nannu - Laalinche Divya Prema
Aasheervadhinche Premaa - Aadharana Choope Premaa (2)

2. Thallidhandhrulu Vidachinaa - Veedani Naa Yesu Prema
Enni Baadhalu Kaliginaa - Naaku Thoduga Niliche Prema
Nannu Nadipinche Premaa - Naa Yesu Kreesthuni Premaa (2)

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------