1274) దేవుని నిజప్రేమ పరిశుధ్ధ గ్రంథమందున్నది

** TELUGU LYRICS **

1. దేవుని నిజప్రేమ పరిశుధ్ధ గ్రంథమందున్నది
    పల్లవి: పఠించు సోదరా పరిశీలించు సోదరి
    దొరుకు నందు నిత్య జీవము

2. దేవుని జ్ఞానము పరిశుధ్ధ గ్రంథమందున్నది

3. దైవ సమాధానం పరిశుధ్ధ గ్రంథమందున్నది

4. దేవుని వెలుగు పరిశుధ్ధ గ్రంథమందున్నది

5. దైవ ప్రత్యక్షత పరిశుధ్ధ గ్రంథమందున్నది

6. దైవ మహాకృప పరిశుధ్ధ గ్రంథమందున్నది

7. దేవుని వరము పరిశుధ్ధ గ్రంథమందున్నది

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------