1246) దేవుండు ప్రేమ రక్షించె నన్ను

** TELUGU LYRICS **

1.  దేవుండు ప్రేమ
    రక్షించె నన్ను
    దేవుండు ప్రేమ
    ప్రేమించెనన్
    ||రెట్టించి పాడుదున్
    దేవుండు ప్రేమ
    ప్రేమించెనన్ను
    నటంచును||

2.  నన్నొందె జావు
    సైతాను భీతి
    నన్నెందె జావు
    నా జీతము.

3.  నాకై సుయేసు
    నాయప్పు దీర్ప
    నాకై సుయేసు
    చావొందెను.

4.  న్బిల్చినాడు
    వాక్యంబుచేత
    న్బిల్చినాడు
    శుద్ధాత్మచే.

5.  ఈ ప్రీతి వాక్కు
    నాయాత్మ భుక్తి
    ఈ ప్రీతి వాక్కు
    నా పానమున్

6.  ఓ దివ్య ప్రేమ!
    నా ముక్తిధార!
    ఓ దివ్య ప్రేమ!
    ఓదార్పునన్.

7.  నిన్నే స్తుతింతు
    నో నిత్యప్రేమ!
    నిన్నే స్తుతింతు
    నెల్లప్పుడున్.

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------