1224) దేవా నీ నామం బలమైనది నీ నామం (87)

** TELUGU LYRICS **

- Scale : C

దేవా నీ నామం - బలమైనది నీ నామం (2)
స్తుతియింతును నీ నామం - ఘనపరతును నీ నామం (2)
అన్నిటికన్న ఫై నామం - యేసయ్య నీ నామం (2)

ఆశ్రయ దుర్గము నీ నామం - నా కొండ నా కొట (2)
స్తుతియింతును నీ నామం - ఘనపరతును నీ నామం (2)
అన్నిటికన్నా ఫై నామం - యేసయ్య నీ నామం (4)

** ENGLISH LYRICS **

Devaa Nee Naamam
Balamainadi Nee Naamam (2)
Sthuthiyinthunu Nee Naamam
Ghanaparathunu Nee Naamam (2)
Anniti Kanna Pai Naamam
Yesayyaa Nee Naamam (2)

Aashraya Durgamu Nee Naamam
Naa Kondaa Naa Kota (2)
Sthuthiyinthunu Nee Naamam
Ghanaparathunu Nee Naamam (2)
Anniti Kanna Pai Naamam
Yesayyaa Nee Naamam (4)

** CHORDS **

C  Dm Em Am C    Dm  G    C
దేవా నీ నామం - బలమైనది నీ నామం (2)
Am      Em     F    Am        Em     F    Am
స్తుతియింతును నీ నామం - ఘనపరతును నీ నామం (2)
F       G  C    Am G F       G  C    Am G
అన్నిటికన్నా ఫై నామం - యేసయ్య నీ నామం (2)

C       Dm   Em   Am  C    Dm   G  C  
ఆశ్రయ దుర్గము నీ నామం - నా కొండ నా కొట (2)
స్తుతియింతును నీ నామం - ఘనపరతును నీ నామం (2)
అన్నిటికన్న ఫై నామం - యేసయ్య నీ నామం (4)

------------------------------------------------------------
CREDITS : కృపల్ మోహన్ (Kripal Mohan)
------------------------------------------------------------