** TELUGU LYRICS **
- Scale : A
చాటించుడి - మనుష్యజాతికేసు నామము
చాటించుడి - యవశ్యమేసు ప్రేమసారము
జనాదులు విశేష రక్షణ సునాదము వినుపర్యంతము
చాటుదము(6)
శ్రీ యేసునామము
1. కన్నీళ్ళతో విత్తెడు వారలా నందంబుతో -
నెన్నడు గోయుదు రనెడి వాగ్దత్తంబులుతో
మన్నన గోరు భక్తులారా నిండు మైత్రితో - మానవ ప్రేమతో
చాటుదము (6) చక్కని మార్గము
2. సమీపమందు ఉండునేమో చావుకాలము
దానశించిపోవు వారికి సుభాగ్యమ -
విధంబు జూప యాశతోడ నిత్యము
విన్పించుచుందుము
చాటుదము (6) సత్యసువార్తను
** ENGLISH LYRICS **
Chaatinchudi Manushya Jaathi Kesu Naamamu
Chaatinchudi Yavashyamesu Premasaaramu
Janaadulu Vishesha Rakshana Sunaadamu – Vinu Paryanthamu
Chaatudaamu Chaatudaamu (3)
Shree Yesuni Naamamu
1. Kanneellatho Vitthedu Vaara laanandambutho -
Nennadu Goyudu Ranedi Vaagdatthambutho
Mannan Goru Bhakthulaaraa Nindu Maithritho Maanava Prematho
Chaatudaamu Chaatudaamu(6) Chakkani Maargamu
2. Sameepamandu Nundunemo Chaavu Kaalamu
Sadaa Nashinchipovu Vaarikee Subhaagyamu -
Vidhambu Joopa Gori Yaasha Thoda Nithyamu
Vinpinchuchundumu
Chaatudaamu Chaatudaamu(6) Chakkani Maargamu
** CHORDS **
A A7
చాటించుడి - మనుష్యజాతికేసు నామము
D A E A
చాటించుడి - యవశ్యమేసు ప్రేమసారము
F#m A E7 A
జనాదులు విశేష రక్షణ సునాదము వినుపర్యంతము
చాటుదము(6)
E7 A
శ్రీ యేసునామము
A F#m AA7
1. కన్నీళ్ళతో విత్తెడు వారలా నందంబుతో -
D A E A
నెన్నడు గోయుదు రనెడి వాగ్దత్తంబులుతో
F#m A E7 A
మన్నన గోరు భక్తులారా నిండు మైత్రితో - మానవ ప్రేమతో
E7 A
చాటుదము (6) చక్కని మార్గము
2. సమీపమందు ఉండునేమో చావుకాలము
దానశించిపోవు వారికి సుభాగ్యమ -
విధంబు జూప యాశతోడ నిత్యము
విన్పించుచుందుము
చాటుదము (6) సత్యసువార్తను
--------------------------------------------------------
CREDITS :
--------------------------------------------------------