** TELUGU LYRICS **
ఆత్మలను సంపాదింపఁ నగు ఆత్మ బలమున నిది చేయనగు ఆత్మ
సంపాదనముకన్న నక్షయానందము లేదన్న యాత్మలను వెదకి రక్షింప
నాత్మల కాపరి యాన తిడి
సంపాదనముకన్న నక్షయానందము లేదన్న యాత్మలను వెదకి రక్షింప
నాత్మల కాపరి యాన తిడి
||ఆత్మలను||
1. ధనముకన్న నాత్మ సంపా దనము మేలౌ దాని సంపా దనముఁ గోరి
మన రక్షకుఁడు ధారపోసెను దన రక్తంబు
||ఆత్మలను||
2. క్షణక్షణము నెందఱో నశింప జాలిలేద నీవు సిఖింప అణఁకువతో
ననుదిన మొక యాత్మ నైన రక్షింపఁగ దయ రాదా
2. క్షణక్షణము నెందఱో నశింప జాలిలేద నీవు సిఖింప అణఁకువతో
ననుదిన మొక యాత్మ నైన రక్షింపఁగ దయ రాదా
||ఆత్మలను||
3. పరుల యాత్మ విమోచనంబు ప్రభువు కోరు బహుమానంబు పరదుఁ
డౌ క్రీస్తును నీవెట్లు వట్టి చేతులతో దర్శింతు
3. పరుల యాత్మ విమోచనంబు ప్రభువు కోరు బహుమానంబు పరదుఁ
డౌ క్రీస్తును నీవెట్లు వట్టి చేతులతో దర్శింతు
||ఆత్మలను||
4. నీతిమార్గము ననుసరింప నిత్యమును జక్కఁగ వర్తింపఁ పాతకులఁ
ద్రిప్పెడు సద్భక్తుల్ జ్యోతులట్లు బ్రకాశించెద రిఁక
4. నీతిమార్గము ననుసరింప నిత్యమును జక్కఁగ వర్తింపఁ పాతకులఁ
ద్రిప్పెడు సద్భక్తుల్ జ్యోతులట్లు బ్రకాశించెద రిఁక
||ఆత్మలను||
5. జీతనాతంబులు లేవని సిగ్గుపడకు మిది కాదని ప్రీతితో నాత్మలను
గడింప నీతి మహిమ మకుటంబులునౌ
5. జీతనాతంబులు లేవని సిగ్గుపడకు మిది కాదని ప్రీతితో నాత్మలను
గడింప నీతి మహిమ మకుటంబులునౌ
||ఆత్మలను||
6. నీ యమూల్య తరుణంబుల నీ ప్రశస్తదానంబుల వేయియేల నీ సర్వంబు
విభుని సేవకు నీ వర్పించు
6. నీ యమూల్య తరుణంబుల నీ ప్రశస్తదానంబుల వేయియేల నీ సర్వంబు
విభుని సేవకు నీ వర్పించు
||ఆత్మలను||
** ENGLISH LYRICS **
Aathmalanu Sampaadhimpa-nagu Aathma Balamuna Nidhi Cheyanagu Aathma
Sampaadhanamu-kanna Nakshayaanandhamu Ledhanna Yaathmalanu Vedhaki Rakshimpa
Naathmala Kaapari Yaana Thidi
||Aathmalanu||
1. Dhanamu-kanna Naathma Sampaadhanamu Melau Dhaani Sampaadhanamu-gori
Mana Rakshaku-du Dhaaraposenu Dhana Rakthambu
||Aathmalanu||
2. Kshanashanamu Nendharo Nashimpa Jaaliledha Neevu Sikhimpa Anaku-vatho
Nanudhina Moka Yaathma Naina Rakshimpa-ga Dhaya Raadha
||Aathmalanu||
3. Parula Yaathma Vimocchanambu Prabhuvu Koru Bahumaanambu Paradhun-dau
Kreestunu Neevetlu Vatti Chethulatho Dharshinthu
||Aathmalanu||
4. Neethimaargamu Nanusarimpa Nithyamunu Jakkaga Varthimpa Paathakula-dhrippedu
Sadbhakthul Jyothulattlu Prakaashinchedha Rinka
||Aathmalanu||
5. Jeethanaathambulu Levani Siggupadaku Midhi Kaadhani Preethitho Naathmalanu
Gadhimpa Neethi Mahima Makutambulunau
||Aathmalanu||
6. Nee Amoolya Tharunambula Nee Prashasthadhaanambula Veyiyela Nee Sarvambu
Vibhuni Sevaku Nee Varppinchu
||Aathmalanu||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------