** TELUGU LYRICS **
ఆరంభించెద యేసు నీలో ప్రతీదినం
ఆనందించెద యేసు నీలో ప్రతీక్షణం
ఆస్వాదించెద నీ మాటలమాధుర్యం (2)
ఆరాధించెద నిన్నే నిత్యం (2)
ఆనందించెద యేసు నీలో ప్రతీక్షణం
ఆస్వాదించెద నీ మాటలమాధుర్యం (2)
ఆరాధించెద నిన్నే నిత్యం (2)
||ఆరంభించెద||
1. నీ సన్నిధిలో ప్రతి ఉదయం
ఆలించెద నీ మధుర స్వరం
అరుణోదయమున నీ సహవాసం (2)
నింపును నాలో నూతన ధైర్యం (2)
||ఆరంభించెద||
ఆలించెద నీ మధుర స్వరం
అరుణోదయమున నీ సహవాసం (2)
నింపును నాలో నూతన ధైర్యం (2)
||ఆరంభించెద||
2. నీ చిత్తముకై ప్రతి విషయం
అర్పించెద నీ కృపకోసం
వేకువ జామున నీ ముఖదర్శనం (2)
పెంచును నాలో ఆత్మవిశ్వాసం (2)
||ఆరంభించెద||
3. నా పెదవులతో ప్రతినిమిషం
స్తుతియించెద నీ ఘననామం
దిన ప్రారంభమున నీ ప్రియజ్ఞానం (2)
కాల్చును నాలో అహం సర్వం (2)
||ఆరంభించెద||
** ENGLISH LYRICS **
Aarambhinchadha Yesu Neelo Prathidhinam
Aanandhinchadha Yesu Neelo Prathikshanam
Aaswaadhinchadha Nee Maatala-maadhuryam (2)
Aaraadhinchadha Ninne Nithyam (2)
||Aarambhinchadha||
1. Nee Sannidhilo Prathi Udhayam
Aalinchadha Nee Madhura Swaram
Arunodhayamuna Nee Sahavaasam (2)
Nimpunu Naalo Noothana Dhairyam (2)
||Aarambhinchadha||
2. Nee Chiththamukai Prathi Vishayam
Arpinchadha Nee Krupakosam
Vekuva Jaamuna Nee Mukhadharshanam (2)
Penchunu Naalo Aathmaviswaasam (2)
||Aarambhinchadha||
3. Naa Pedhavulatho Prathi-nimisham
Sthuthiyinchadha Nee Ghana-naamam
Dhaina Praarambhamuna Nee Priya-gnaanam (2)
Kaalchunu Naalo Aham Sarvam (2)
||Aarambhinchadha||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------