182) ఆయనాశ్చర్య కరుడు నన్ను రక్షించి

1.  ఆయనాశ్చర్య కరుడు
    నన్ను రక్షించి కాపాడి శుద్ధి చేయును
    ఆయనాశ్చర్యకరుడు

2.  ఆయన మహోన్నతుడు
    గద్దించును గాలిని అలలను
    ఆయన మహోన్నతుడు

3.  ఆయన నా ఆశ్రయము
    తన రెక్కలతో నను కప్పును
    ఆయన నా ఆశ్రయము

No comments:

Post a Comment

Do leave your valuable comments