157) ఆనందం ఆనందం దినదినం ఆనందం

** TELUGU LYRICS **

    ఆనందం ఆనందం దినదినం ఆనందం
    యేసురాజు నా స్వంతమాయెనే యీ లోకమందు
    స్వంతవాడాయెనే నా మదిలో స్వంతమాయెను(2)

1.  తొలి బాల్యవయసులో నన్ను గుర్తించినాడు
    దూరంపోయిన కనుగొన్నాడు(2) తన ప్రాణమును
    నాకర్పించి జీవం పొందుకొనుమని చెప్పెను 
    ||ఆనందం||

2.  ఏ స్థితిలోనైనా ప్రభు ప్రేమతో నన్ను విడువక కాపాడును
    నన్ను నమ్మి యిచ్చిన బాధ్య తను ప్రభువు
    వచ్చువరకు కాచుకొందును
    ||ఆనందం||

3.  ప్రభువు వచ్చుదినమున తనచేయి చాచిప్రేమతో
    పిలిచి చేర్చుకొనును ప్రభువు సమూహమందు
    అచ్చటాయనతో ఆడిపాడి సంతోషించెదన్
    ||ఆనందం||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------