156) ఆనంద సంవత్సరం ఆశీర్వద కాలం

** TELUGU LYRICS **

    ఆనంద సంవత్సరం ఆశీర్వద కాలం
    ఆరంభం ఆయే ఆర్భటించుదం
    హల్లెలూయా పాడుదాం (4)
    హల్లెలూయా (4)

1.  అదియు అంతము నేవే
    అన్నిటి ఆరంభము నీవే
    అంతటికి ఆధారం నీవే
    ఆదుకొంటివి ఆది సేవా
    ఆనంద వత్సర మందు
    ఆనందముతో సాగెద

2.  ఆరంభించెను అత్మతో
    ఆదరించెను శ్రమలలో
    అత్మనిచ్చి అభివృద్ధినిచ్చి
    ఆనందించెద కృపలను తలచి
    ఆనంద వత్సర మందు
    ఆనందముతో సాగెద

3.  అపత్కాల మందు
    ఆదుకొంటివి మమ్ము
    అలసిపొయిన అత్మలన్
    అదరించితివి అత్మతో
    ఆనంద వత్సర మందు
    ఆనందముతో సాగెద

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------