** TELUGU LYRICS **
ఆనంద సంద్రంబున నా జీవిత నావను
నడిపేది ఆ యేసుడే దరిచేర్చు ఆ దేవుడే
నడిపేది ఆ యేసుడే దరిచేర్చు ఆ దేవుడే
||ఆనంద||
1. పేనుగాలులే వీచినా తుఫానులే తరిమినా
గద్దించి కాపాడు ప్రభు అండ నీ కుండ
దిగులేల ఓ సోదరీ నిశ్చితగా సాగుమా
గద్దించి కాపాడు ప్రభు అండ నీ కుండ
దిగులేల ఓ సోదరీ నిశ్చితగా సాగుమా
||ఆనంద||
2. ఆప్తకాలమందునా రోదించి ప్రార్ధించినా
ఆదరణ లేదని దూషింపబోకుమా
ప్రభు చిత్తమనే గిన్నెనే సంతోషముగా త్రాగుము
ఆదరణ లేదని దూషింపబోకుమా
ప్రభు చిత్తమనే గిన్నెనే సంతోషముగా త్రాగుము
||ఆనంద||
3. ఏవైపు నీ మార్గము ఏవైపు నీ గమ్యము
ప్రభు సన్నిధిని వీడి పయనింప చూచి
మత్స్యంబు గర్భంబున నివసింపగోరెదవా
ప్రభు సన్నిధిని వీడి పయనింప చూచి
మత్స్యంబు గర్భంబున నివసింపగోరెదవా
||ఆనంద||
** ENGLISH LYRICS **
Anandha Sandhrambuna Naa Jeevitha Naavanu
Nadipedhi Aa Yesude Dharicherchu Aa Dhevude
||Anandha||
1. Penugaalule Veechina Thufaanule Thariminaa
Gaddhinchi Kaapaadu Prabhu Anda Nee Kunda
Dhigulela O Sodharee Nishchithagaa Saagumaa
||Anandha||
2. Aapthakaalamandhunaa Rodhinchi Praardhinchinaa
Aadharana Ledhani Dhooshimpabokumaa
Prabhu Chitthamane Ginnene Santhoshamugaa Thraagumu
||Anandha||
3. Evaipu Nee Maargamu Evaipu Nee Gamyamu
Prabhu Sannidhini Veedi Payanimpa Choochi
Mathsyambu Garbhambuna Nivasimpagoredhavaaa
||Anandha||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------