** TELUGU LYRICS **
ఆశ్చర్యకరుడా నీదు కృపా - అనుదినం అనుభవించెద
ఆది అంతము లేనిది - నీ కృప శాశ్వతమైనది
1. ప్రేమతో పిలిచి నీతితో నింపి - రక్షించినది కృపయే (2)
జయ జీవితమును చేసెదను - అమూల్యమైన కృపతో (2)
ఆది అంతము లేనిది - నీ కృప శాశ్వతమైనది
1. ప్రేమతో పిలిచి నీతితో నింపి - రక్షించినది కృపయే (2)
జయ జీవితమును చేసెదను - అమూల్యమైన కృపతో (2)
||ఆశ్చర్య||
2. ఆకాశము కంటె ఉన్నతమైనది - నీ దివ్యమైన కృపయే (2)
పలు మార్గములలో స్థిరపరచినది - నవనూతన కృపయే (2)
||ఆశ్చర్య||
3. యేసయ్యా - నీ కృపాతిశయము నిత్యము కీర్తించెదను (2)
నీ కృపను గూర్చి పాడెదను - ఆత్మానందముతో (2)
||ఆశ్చర్య||
** ENGLISH LYRICS **
Aascharyakaruda Needu Krupa - Anudhinam Anubhavinchedha
Aadi Anthamu Lenidhi - Nee Krupa Shaashvathamainadhi
1. Prematho Pilichi Neethitho Nimpi - Rakshinchinadhi Krupaye (2)
Jaya Jeevithamunu Chesedhanu - Amoolyamaina Krupatho (2)
||Aascharyakaruda||
2. Aakaashamu Kante Unnathamainadhi - Nee Divyamaina Krupaye (2)
Palu Maargamulalo Sthiraparachinadhi - Navanoothana Krupaye (2)
||Aascharyakaruda||
3. Yesayya - Nee Krupaathishayamu Nithyamu Keerthinchedhanu (2)
Nee Krupanu Goorchi Paadedhanu - Aathmaanandhamutho (2)
||Aascharyakaruda||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------