41) అన్ని వేళల ఆరాధన


** TELUGU LYRICS **

అన్ని వేళల ఆరాధన
కన్న తండ్రి నీకే మహిమ (2)
అన్ని వేళల ఆరాధన
కన్న తండ్రి నీకే మహిమ (2)       
||అన్ని వేళల||

పరమందు సెరాపులు ఎగురుచున్నారు
పరిశుద్ధులు పరిశుద్ధుడని పొగడుచున్నారు (2)
||అన్ని వేళల||

నింగి నేల నిన్ను గూర్చి పాడుచున్నది
సమస్తము మనసారా మ్రొక్కుచున్నది (2)
||అన్ని వేళల||

ఘనమైన సంఘ వధువు కొనియాడుచున్నది
ఘనత ప్రభావము యేసునకే చెల్లించుచున్నది (2)
||అన్ని వేళల||

** ENGLISH LYRICS **

Anni Velala Aaraadhana
Kanna Thandri Neeke Mahima (2)
Anni Velala Aaraadhana
Kanna Thandri Neeke Mahima (2)       
||Anni Velala||

Paramandu Seraapulu Eguruchunnaaru
Parishuddhulu Parishuddhudani Pogaduchunnaaru (2)
||Anni Velala||

Ningi Nela Ninnu Goorchi Paaduchunnadi
||Anni Velala||

Ghanamaina Sangha Vadhuvu Koniyaaduchunnadi
Ghanatha Prabhaavamu Yesunake Chellinchuchunnadi (2)
||Anni Velala||

--------------------------------------------------------
CREDITS :
--------------------------------------------------------