** TELUGU LYRICS **
కీర్తించి కొనియాడి ఘన పరతును -
స్తోత్రించి స్తుతియించి నిను పాడెదన్
యేసయ్య హల్లేలూయా నా యేసయ్య హల్లేలూయా (2)
ఆరాధన స్తుతి ఆరాధనా -ఆరాధన ఘన ఆరాధన (2)
యేసయ్య హల్లేలూయా నా యేసయ్య హల్లేలూయా (2)
ఆరాధన స్తుతి ఆరాధనా -ఆరాధన ఘన ఆరాధన (2)
1. దేవాది దేవుడవు పరలోకమును వీడి -
మానవ రూపాన్ని ధరియించినావు
రాజులకు రాజువు ప్రభులకు ప్రభుడవు -
నీవే మా రక్షణ విమోచకుడా (2)
||యేసయ్య||
2. మమ్మెంతగానో ప్రేమించినావు -
నీ ప్రాణములనే అర్పించినావు (2)
మా ప్రాణ నాధుడవు ఆధారభూతుడవు -
మా ప్రాణ నాధుడవు ఆధారభూతుడవు -
నీవే మా రక్షణ విమోచకుడా (2)
||యేసయ్య||
3. ఆశ్చర్య కరుడవు ఆలోచనా కర్త -
భలవంతుడైన మా దేవుడా (2)
నిత్యుడగు తండ్రీ సమాదాన కర్తా -
నిత్యుడగు తండ్రీ సమాదాన కర్తా -
నీవే మా రక్షణ విమోచకుడా (2)
||యేసయ్య||
** ENGLISH LYRICS **
Keerthinchi Koniyaadi Ghana Parathunu -
Sthothrinchi Sthuthiyinchi Ninu Paadedhan
Yesayya Hallelooyaa Naa Yesayya Hallelooyaa (2)
Aaraadhana Sthuthi Aaraadhanaa - Aaraadhana Ghana Aaraadhana (2)
1. Dhevaadhi Dhevudavu Paralokamunu Veedi -
Maanava Roopaanni Dhariyinchinaavu
Raajulaku Raajuvu Prabhulaku Prabhudavu -
Neevae Maa Rakshana Vimochakudaa (2)
||Yesayya||
2. Mammenthagano Preminchinaavu -
Nee Praanamulanae Arpinchinaavu (2)
Maa Praana Naadhudavu Aadhaarabhoothudavu -
Neevae Maa Rakshana Vimochakudaa (2)
||Yesayya||
3. Aashcharya Karudavu Aalochanhaa Karthaa -
Balavanthudaina Maa Dhevudaa (2)
Nithyudagu Thandhree Samaadhaana Karthaa -
Neevae Maa Rakshana Vimochakudaa (2)
||Yesayya||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------