6121) ప్రార్థించెదను ఉపవాసముతో ప్రార్థించెదను నీ సన్నిధిలో లిరిక్స్ | Prarthinchedanu Upaavaasamutho Christian Song Lyrics in Telugu & English

** TELUGU LYRICS **

ప్రార్థించెదను ఉపవాసముతో 
ప్రార్థించెదను నీ సన్నిధిలో 
కన్నీళ్లతో రోదనలతో మూల్గులతో యాచనలతో (2)
విజ్ఞాపనే నే చేసేదను
ప్రార్థనా బలిపీఠం నేకట్టెదను (2)

1. స్థిరమైన శాసనములు ఎన్నో పుట్టినను
సింహాల బోనులో పడవేసేదమన్నను (2)
మౌనముగా ఉండగలిగెనా
బ్రతిమిలాడకుండా ప్రార్థించకుండా
విజ్ఞాపనే చేసెనుగాని ఊరకుండేనా
ముమ్మారు మోకాళ్లతో ప్రార్ధించిన దానియేలులా (2)
||కన్నీళ్లతో||

2. బయలుకు మొక్కని ప్రవక్తలు ఉన్నను 
నోటితో ముద్దాడని వేలమంది ఉన్నను (2)
ఒంటరిగా పోరాడగలిగిన కర్నేలు కొండపై యెజబేలుకు ఎదురుగా 
రోదనయే చేసెనుగాని ఊరకుండేనా
రోషముతో నీకై నిలిచి ప్రార్ధించిన ఏలియా వలె (2)
||కన్నీళ్లతో||

3. రోమా ప్రభుత్వపు పౌరసత్వం ఉన్నను 
నీదు సువార్తకై క్రీస్తు ఖైదీయైనను
పానార్పణముగా పోయబడెనే
ప్రాణాపాయములు ఆవరించిన
సువార్తయే ప్రకటించెను గాని ఊరకుండేనా
చెరసాలలో నీకై బ్రతికి ప్రార్థించిన పౌలు వలె (2)
||కన్నీళ్లతో||

** ENGLISH LYRICS **

Prarthinchedanu Upaavaasamutho 
Prarthinchedanu Nee Sannidhilo 
Kanneerlutho Rodanalatho Moolgulatho Yaachanalatho (2)
Vignaapane Ne Chesedanu
Prarthanaa Balipeetham NeKattedanu (2)

1. Sthiramaina Saasanamulu Enno Puttinanu
Simhaala Bonulo PadaVesedamannanu (2)
Mounamuga Undagaligenaa
Brathimilaadakunda Prarthinchakunda
Vignaapane Chesenugani Oorakundenaa
Mummaaru Mokaallatho Prarthinchina Daaniyelulaa (2)
||Kanneerlutho||

2. Bayaluku Mokkani Pravakthalu Unnanu 
Notitho Muddadani Velamandi Unnanu (2)
Ontarigaa Poraadagaligina Karnelu Kondapai Yezabeluku Edurugaa
Rodanaye Chesenugani Oorakundenaa
Roshamutho Neekai Nilichi Prarthinchina Eliya Vale (2)
||Kanneerlutho||

3. Roma Prabhutvapu Paurasathwam Unnanu 
Needu Suvaarthakai Kreesthu Khaidhiyainanu
Paanaarpanamugaa Poyabadene
Praanaapaayamulu Aavarincha
Suvaarthaye Prakatinchenu Gaani Oorakundenaa
Cherasaalo Neekai Brathiki Prarthinchina Paulo Vale (2)
||Kanneerlutho||

---------------------------------------------------
CREDITS : Vocals : Sis Jessi D
Music : Philip Paul Wilson 
Lyrics &Tune : Pastor Krupa Paul
---------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post