** TELUGU LYRICS **
నవ్వనీ నవ్వనీ - నవ్వే వారిని నవ్వనీ
చెయ్యనీ చెయ్యనీ - హేళన వారిని చెయ్యనీ (2)
యేసు ఉన్నాడు - అన్నీ చూస్తున్నాడు
యేసు ఉన్నాడు - లెక్కను రాస్తున్నాడు (2)
||నవ్వనీ||
1. సంద్రాలతో సరిపోలిస్తే - చినుకు చిన్నదైనా
పచ్చనైన పైరుకు జీవం - చిన్ని చినుకులేగా (2)
ఎంత బ్రతుకు నీదని - ఎంచుతున్నవారే
విలువ తెలియు వేళ - మించి పొగడుతారే (2)
వారి అంచనాలే - అవును తారుమారే (2)
||నవ్వనీ||
చెయ్యనీ చెయ్యనీ - హేళన వారిని చెయ్యనీ (2)
యేసు ఉన్నాడు - అన్నీ చూస్తున్నాడు
యేసు ఉన్నాడు - లెక్కను రాస్తున్నాడు (2)
||నవ్వనీ||
1. సంద్రాలతో సరిపోలిస్తే - చినుకు చిన్నదైనా
పచ్చనైన పైరుకు జీవం - చిన్ని చినుకులేగా (2)
ఎంత బ్రతుకు నీదని - ఎంచుతున్నవారే
విలువ తెలియు వేళ - మించి పొగడుతారే (2)
వారి అంచనాలే - అవును తారుమారే (2)
||నవ్వనీ||
2. జారిపడిన నిన్ను చూసి - జాలి చూపవలిసినవారు
గేలి చేసి నీ మనస్సు గాయపరచినారా
కృంగుబాటు లేలా లొంగిపోదువేలా
ప్రజ్వలించే నీపై - యేసు ప్రేమ జ్వాలా (2)
వారి వెర్రిగోళా - లక్ష్యపెట్టనేలా
దైవకార్యముంది - చూడు కన్నులారా
||నవ్వనీ||
** ENGLISH LYRICS **
Navvani Navvani - Navve Vaarini Navvani
Cheyyani Cheyyani - Helana Vaarini Cheyyani (2)
Yesu Unnaadu - Anni Choosthunnaadu
Yesu Unnaadu - Lekkanu Raasthunnaadu (2)
||Navvani||
1. Sandhralaatho Saripoliste - Chinuku Chwinnadainaa
Pachchanaina Pairuku Jeevan - Chinni Chinukulegaa (2)
Entha Brathuku Needani - Enchuthunnavaare
Viluva Teliyu Vela - Minchi Poguduthaare (2)
Vaari Anchanale - Avunu Thaarumaare (2)
||Navvani||
2. Jaaripadina Ninnu Choosi - Jaali Choopavalisinavaaru
Geli Chesi Nee Manasu Gaayaparachinaaraa
Krungubaatu Lelaa Longipoduvelaa
Prajvalinche Neepai - Yesu Prema Jwaalaa (2)
Vaari Verrigola - Lakshyapettanelaa
Daivakaaryamundi - Choodu Kannulaaraa
||Navvani||
--------------------------------------------------------------------------------
CREDITS :
--------------------------------------------------------------------------------