6085) చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని చెప్పి చెప్పి చేస్తాడు లిరిక్స్ | Cheppalenu Baboy Prabhu Goppathananni Christian Song Lyrics in Telugu & English

** TELUGU LYRICS **

చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని 
చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో 

1. ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు
ఐదు వేల పీపుల్స్ కి పంచిపెట్టాడు 

2. కానానులో పెళ్లి విందులో
వాటర్ ని వైన్ గా మార్చివేసాడు

3. కుళ్లిపోయినా శవాన్ని చూచి
కమాన్ గెటప్ అంటూనే పైకి లేపాడు

** ENGLISH LYRICS **

Cheppalenu Baaboy Prabhu Goppathananni
Cheppi Cheppi Chesthaadu Chithramaina Panulenno 

1. Aidu Rottelu rendu Chinni Chepalu
Aidu Vela Peoples ki Panchipettaadu 

2. Kaananulo Pelli Vindulo
Water ni Wine gaa Maarchivesaadu

3. Kullipoyina Shavanni Chuchi
Kamaan Getup antune Paiki Lepaadu

-----------------------------------------------------------------------------
CREDITS : Lyrics : Pastor Arasavelli Shalem Israel
----------------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post