** TELUGU LYRICS **
అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా
నీ నామమే అతి మధురం (2)
దీనుల యెడల నీ కృప చూపువాడా
జ్ఞానుల మధ్యన నన్ను నిలుపువాడా (2)
అ.ప: నా స్తుతి స్తోత్రం నీకేనయ్యా
నా స్తుతికి ఆధ్యుడా ఆరాధ్యుడా
1. శిలనైన బ్రతుకును చెక్కుకుంటివే నీ మహిమకై (2)
రాతి హృదయములో రాగాలు పుట్టించే నీ వాక్యమే (2)
నన్ను స్థిరపరచి బలపరచి నీ స్వాస్థ్యము నిచ్చితివా (2)
||నా స్తుతి స్తోత్రం||
2. కృంగిన నా బ్రతుకును కనికరించితివే నీ కృపతో (2)
ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికెక్కించిన నీ కృప (2)
నాలో సెలయేరై ప్రవహించే నా మదిలో (2)
||నా స్తుతి స్తోత్రం||
3. పనికిరాని నన్ను పిలుచుకుంటివే నీ సేవకై (2)
నీదు పత్రికగా నన్ను మార్చుకున్న పరిశుద్ధుడా (2)
నిన్ను ప్రకటించి కీర్తించి పరలోకం చేరెదను (2)

అతి శ్రేష్ఠుడా... పరిశుద్ధుడా
పరిపూర్ణుడా... మృత్యుంజయుడా (2)
** ENGLISH LYRICS **
Ati Shreshthudaa Naa Yesayyaa
Nee Naamame Ati Madhuram (2)
Deenula Yedala Nee Krupa Choopuvaadaa
Gnaanula Madhyana Nannu Nilupuvaadaa (2)
A.Pa: Naa Sthuthi Sthothram Neekenayyaa
Naa Sthuthiki Aadhyudaa Aaradhyudaa
1. Shilanaina Brathukunu Chekkukuntive Nee Mahimakai (2)
Raathi Hrudayamulo Raagaalu Puttinche Nee Vaakyame (2)
Nannu Sthiraparachi Balaparachi Nee Swasthyamu Nichchithivaa (2)
||Naa Sthuthi Sthothram||
2. Krungina Naa Brathukunu Kanikarinchitive Nee Krupatho (2)
Unna Sthithi Nundi Unnatha Sthithikekkinchina Nee Krupa (2)
Naalo Selayerai Pravahinche Naa Madhilo (2)
||Naa Sthuthi Sthothram||
3. Panikirani Nannu Piluchukuntive Nee Sevakai (2)
Needu Pathrikagaa Nannu Maarchukunna Parishuddhudaa (2)
Ninnu Prakatinchi Keerthinchi Paralokam Cheredanu (2)
||Naa Sthuthi Sthothram||
Ati Shreshthudaa... Parishuddhudaa
Paripoornudaa... Mruthyunjayudaa (2)
----------------------------------------------------
CREDITS : Emmanuel Ministries
----------------------------------------------------