** TELUGU LYRICS **
ఆరాధ్య దైవం నా స్తోత్ర గానం
నా రక్షణ కవచం నీవే
యథార్థవంతుడా నీ మాట సత్యం
ప్రేమమయా నీ ప్రేమ శాశ్వతం
నా దాగుచోటు నా జయదుర్గం
నే వెతికే భాగ్యం నీవే (2)
నా రక్షణ కవచం నీవే
యథార్థవంతుడా నీ మాట సత్యం
ప్రేమమయా నీ ప్రేమ శాశ్వతం
నా దాగుచోటు నా జయదుర్గం
నే వెతికే భాగ్యం నీవే (2)
||ఆరాధ్య దైవం||
1. పిలిచిన వెంటనే నా దరి చేరి
నను ఆదరించి నాతో నడచి
అర్హతే లేని నన్ను నీ కుమారునిగా (కుమార్తెగా)
హెచ్చించి పోషించినది నీవే
నా ప్రాణ నాథా నా దేవా
నా రక్షకా ఆరాధన నీకే (2)
1. పిలిచిన వెంటనే నా దరి చేరి
నను ఆదరించి నాతో నడచి
అర్హతే లేని నన్ను నీ కుమారునిగా (కుమార్తెగా)
హెచ్చించి పోషించినది నీవే
నా ప్రాణ నాథా నా దేవా
నా రక్షకా ఆరాధన నీకే (2)
||ఆరాధ్య దైవం||
2. అత్యున్నత సింహాసనాసీనుడా
జీవము కలిగిన నా పరిపూర్ణుడా
నా స్తుతుల పైన ఆసీనుడా
నిరతము నన్ను కాయువాడా
వేనోళ్లతో నిన్ను పొగడెదను
నా జీవితమంతా నీకర్పింతును (2)
2. అత్యున్నత సింహాసనాసీనుడా
జీవము కలిగిన నా పరిపూర్ణుడా
నా స్తుతుల పైన ఆసీనుడా
నిరతము నన్ను కాయువాడా
వేనోళ్లతో నిన్ను పొగడెదను
నా జీవితమంతా నీకర్పింతును (2)
||ఆరాధ్య దైవం||
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే... (2)
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే... (2)
** ENGLISH LYRICS **
Aaraadhya Daivam Naa Sthothra Gaanam
Naa Rakshana Kavacham Neeve
Yathaarthavanthudaa Nee Maata Satyam
Premamayaa Nee Prema Shaashvatam
Naa Daaguchootu Naa Jayadurgam
Ne Vethike Bhaagyam Neeve (2)
||Aaraadhya Daivam||
1. Pilichina Ventane Naa Dari Cheri
Nanu Aadharinchi Naatho Nadachi
Arhathae Leni Nannu Nee Kumarunigaa (Kumaartegaa)
Hechchinchi Poshinchinadi Neeve
Naa Praana Naathaa Naa Devaa
Naa Rakshaka Aaraadhana Neeke (2)
||Aaraadhya Daivam||
2. Atyunnatha Simhaasanaaseenudaa
Jeevamu Kaligina Naa Paripoornudaa
Naa Sthuthula Paina Aaseenudaa
Nirathamu Nannu Kaayuvaadaa
Venohlatho Ninnu Pogadedanu
Naa Jeevithamantha Neekarpinthunu (2)
||Aaraadhya Daivam||
Aaraadhana Aaraadhana Aaraadhana Neeke... (2)
-----------------------------------------------------
CREDITS :
-----------------------------------------------------