** TELUGU LYRICS **
వెలుగు కలుగమని పలుకగా వెలుగు కలిగెను
చీకటిని చేదించుచు ప్రకాశించెను (2)
ఆ వెలుగె నాలో ఉదయించెను - వాక్యమై నన్ను జీవింపచేసేను (2)
Chorus :
యెహోవా ఓరి నీవే వెలుగు - యెహోవా ఓరి వెలిగించావు (2)
1.లోకానికి నేను వెలుగంటివే - చీకటిలో నన్ను వెలిగించితివే
వెలుగు ఫలము నాలొ నింపితివే మంచితనముతో నన్ను నింపితివే
ఆశ్చర్యకరమైన వెలుగుతో నింపి -

నీ గుణాతిశయములను ప్రచురింప పిలచితివే (2)
||యెహోవా ఓరి||
||యెహోవా ఓరి||
2. చీకటి లోకమును కమ్మియున్నది - కటిక చీకటి ప్రజలను ఆవరించెను
యెహోవా నిన్ను పిలుచుచున్నాడు - తన మహిమతో నిన్ను నింపుచున్నాడు
యెహోవా మహిమ నీపై ఉదయించెను - లెమ్ము తేజరిల్లుము ప్రకాశించుము (2)
||యెహోవా ఓరి||
** ENGLISH LYRICS **
Velugu Kalugamani Palukagaa Velugu Kaligenu
Cheekatini Chedhinchuchu Prakaashinchenu (2)
Aa Veluge Naalo Udhayinchenu - Vaakyamai Nannu Jeevimpachesenu (2)
Chorus :
Yehovaa Oree Neeve Velugu - Yehovaa Oree Veliginchaavu (2)
Lokaaniki Nenu Velugantive - Cheekatilo Nannu Veliginchithive
Velugu Phalamu Naalo Nimpithive Manchithanamutho Nannu Nimpithive
Aashcharyakaramaina Velugutho Nimpi -
Nee Gunaathishayamulanu Prachurimpa Pilachithive (2)
||Yehovaa Oree||
Cheekati Lokamunu Kammiyunnadhi - Katika Cheekati Prajalanu Aavarinchenu
Yehovaa Ninnu Piluchuchunnaadu - Thana Mahimatho Ninnu Nimpuchunnaadu
Yehovaa Mahima Neepai Udhayinchenu - Lemmu Thejarillumumu Prakaashinchumu (2)
||Yehovaa Oree||
---------------------------------------------------------------------------------------------------
CREDITS : Pastor L.A George & Good Shepherd Worship Team
---------------------------------------------------------------------------------------------------