6018) ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు నీకే చెల్లింతును నా యేసయ్యా

** TELUGU LYRICS **

ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు
నీకే చెల్లింతును నా యేసయ్యా
నిన్నే ఘనపరతును (2)
నీ కృపను గూర్చి స్తుతి పాట పాడేదా
నీ కృపలోనే - నేను సాగి వెళ్ళేదా (2)
కృప కృప కృప కృప కృప యేసయ్య నీకృప (2)

1. బంధకములో బంధింప - బడియుండగా
నిరీక్షణతో నా హృదయం - ఎదురు చూడగా (2)
నన్ను సిగ్గుపడనియ్యవు - రక్షించెదవు (2)
నాకు రెండింతలుగా మేలు చేయువాడవు (2)
||కృప కృప||

2. కఠినమైన శ్రమలే - నన్ను తరుముచుండగా
విశ్వాసంతో నా కన్నులు - నీ తట్టు తిరుగుగా (2)
నన్ను ధైర్యపరచువాడవు - దారిచూపువాడవు (2)
నిందకు ప్రతిగా గొప్ప ఘనత నిచ్చువాడవు (2)
||కృప కృప||

3. నా బ్రతుకు దినములు - గతియించు చుండగా
నీ కార్యములతో - నూతన పరచుచుండగా (2)
నన్ను నడిపించువాడవు - దీవించు వాడవు (2)
నన్ను పరిపూర్ణముగా ఆశీర్విదించువాడవు (2)
||కృప కృప||

** ENGLISH LYRICS **

Prathi Vishayamulo Kruthagnathaasthuthulu
Neeke Chellinthunu Naa Yesayyaa
Ninne Ghanaparathunu (2)
Nee Krupanu Goorchi Sthuthi Paata Paadhedhaa
Nee Krupalone - Nenu Saagi Velledhaa (2)
Krupa Krupa Krupa Krupa Krupa Yesayya Nee Krupa (2)

Bandhakamulo Bandhimpa - Badiyundagaa
Nireekshanatho Naa Hrudhayam - Edhuru Choodagaa (2)
Nannu Siggupadaniyyavu - Rakshinchedhavu (2)
Naaku Rendinthalugaa Melu Cheyuvaadavu (2)
||Krupa Krupa||

Kathinamaina Shramale - Nannu Tharumuchundagaa
Vishvaasantho Naa Kannulu - Nee Thatthu Thirugugaa (2)
Nannu Dhairyaparachuvaadavu - Daarichoopuvaadavu (2)
Nindhaku Prathigaa Goppa Ghanatha Nichuvaadavu (2)
||Krupa Krupa||

Naa Brathuku Dhinamulu - Gathiyinchu Chundagaa
Nee Kaaryamulatho - Noothana Parachuchundagaa (2)
Nannu Nadipinchuvaadavu - Dheevinchu Vaadavu (2)
Nannu Paripoornamugaa Aasheervadhinchuvaadavu (2)
||Krupa Krupa||

------------------------------------------
CREDITS : Vocals : arvind
Music : Arvind Y
Lyrics : G Suresh Kumar 
------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post