** TELUGU LYRICS **
యూదాదేశపు బెత్లాహేములో
యూదుల రాజు పుట్టెనండి
పాపులను రక్షించుటకు
పరిశుద్దుడైన యేసు
పరమును విడిచి
భువి కరుదెంచెనండి
క్రీస్తు నేడు పుట్టెనండీ
ఇదియే క్రిస్మస్
పండుగండి
యూదుల రాజు పుట్టెనండి
పాపులను రక్షించుటకు
పరిశుద్దుడైన యేసు
పరమును విడిచి
భువి కరుదెంచెనండి
క్రీస్తు నేడు పుట్టెనండీ
ఇదియే క్రిస్మస్
పండుగండి
||యూద||
ఈవార్త ముందుగా
గొల్లలకు తెలిసినంత
పూజించి పరవశించి
ప్రచురము చేసేనండి
మనమంతా కలసి
ప్రభువును చూసి
పూజించి ఆరాధించి
ఆనందిద్దామండి.
ఇదియే క్రిస్మస్
పండుగండి
ఈవార్త ముందుగా
గొల్లలకు తెలిసినంత
పూజించి పరవశించి
ప్రచురము చేసేనండి
మనమంతా కలసి
ప్రభువును చూసి
పూజించి ఆరాధించి
ఆనందిద్దామండి.
ఇదియే క్రిస్మస్
పండుగండి
||యూద||
తారనుచూసి
జ్ఞానులు వచ్చారండి
సాగిలపడి మొక్కి
కానుకలు ఇచ్చారండి
మనమంతా కలసి
ప్రభువును చూచి
సాగిలపడి మొక్క
కానుకలర్పిద్దామండి
ఇదియే క్రిస్మస్
పండుగండి
తారనుచూసి
జ్ఞానులు వచ్చారండి
సాగిలపడి మొక్కి
కానుకలు ఇచ్చారండి
మనమంతా కలసి
ప్రభువును చూచి
సాగిలపడి మొక్క
కానుకలర్పిద్దామండి
ఇదియే క్రిస్మస్
పండుగండి
||యూద||
దేవుడు లోకమును
ఎంతో ప్రేమించెనండి
ప్రేమించి తన కుమారుని
లోకమునకు పంపేనండి
మనమంతా కలిసి
ప్రభువును నమ్మి
పూజించి ఆరాధించి
రక్షింప బడదామండి
క్రీస్తు నేడు పుట్టెనండి
ఇదియే క్రిస్మస్
పండుగండి
దేవుడు లోకమును
ఎంతో ప్రేమించెనండి
ప్రేమించి తన కుమారుని
లోకమునకు పంపేనండి
మనమంతా కలిసి
ప్రభువును నమ్మి
పూజించి ఆరాధించి
రక్షింప బడదామండి
క్రీస్తు నేడు పుట్టెనండి
ఇదియే క్రిస్మస్
పండుగండి
||యూద||
-------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------