4528) వచ్చాడు వచ్చాడు యేసు క్రీస్తు వచ్చాడు తెచ్చాడు తెచ్చాడు పాపికి రక్షణ తెచ్చాడు

** TELUGU LYRICS **

వచ్చాడు వచ్చాడు యేసు క్రీస్తు వచ్చాడు
తెచ్చాడు తెచ్చాడు పాపికి రక్షణ తెచ్చాడు (2)
హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ (4)

హేరోదు రాజు కలవర పడెను
సాతాను శక్తులు కదిలి పోయెను (2)
పాపపు బంధాలు ఊడి పోయేను (2)
అందుకే.. 
||హ్యాపీ క్రిస్మస్||

పాపులను రక్షించాడు
పాపపు ముల్లును విరిచాడు (2)
విజయం తానే అన్నాడు విజయశీలుడై నిలిచాడు (2)
||హ్యాపీ క్రిస్మస్||

సముద్ర నీటిని చీల్చాడు
చచ్చిన వారిని లేపాడు (2)
సజీవుడై లేచాడు సమాధినే గెలిచాడు (2)
||హ్యాపీ క్రిస్మస్||

-------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------