** TELUGU LYRICS **
రాజుల రాజు పుట్టాడు ఒరోరన్న
ఊరంతా చాటించేద్దాము
రాజులకు రాజై వచ్చాడు మన యేసయ్య
పదరాపోయి పండుగ చేద్దాము (2)
మంచి దేవుడు మనసున్నాడు పాపాన్ని తొలగింప మనకై వచ్చాడు (2)
పండుగ చేద్దాము పద పాడుకుందాము
ఊరంతా చాటించేద్దాము
రాజులకు రాజై వచ్చాడు మన యేసయ్య
పదరాపోయి పండుగ చేద్దాము (2)
మంచి దేవుడు మనసున్నాడు పాపాన్ని తొలగింప మనకై వచ్చాడు (2)
పండుగ చేద్దాము పద పాడుకుందాము
గంతులు వేసి గానము చేసి యేసుని పూజిద్దాం (2)
యేసుని జాడను వెతికి వెళ్లాములే
గొల్లలు జ్ఞానులు కలిసి వచ్చారులే (2)
చూడశక్కని శ్రీ యేసు దీనుడై దిగివచ్చాడులే
మాట తప్పని మహారాజు నిన్ను కోరి పుట్టాడులే

కిడ్స్ కోరస్ :
అందాల బాలుడు యేసు పాకలో పుట్టెను నేడు
ఈ లోకాన్ని వెలిగించాడు సృష్టిని చేసినాడు
శ్రీ యేసును చూద్దాము ఇక బాధలు తొలగేను
శ్రీ యేసును చూద్దాము పదరా..
ఆకాశమందంత ఆనందాలాట
బూలోకమంతా వెలుగుతో నిండేనట (2)
బూలోకమంతా వెలుగుతో నిండేనట (2)
నీతిమంతుడు మన యేసు దీనుడై దిగి వచ్చాడులే
మార్పు లేని మహారాజు నిన్ను కోరి పుట్టడులే
పండుగ చేద్దాము పద పాడుకుందాము
మార్పు లేని మహారాజు నిన్ను కోరి పుట్టడులే
పండుగ చేద్దాము పద పాడుకుందాము
గంతులు వేసి గానము చేసి యేసుని పూజిద్దాం (4)
-------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Music & Vocals : Suraj Gipson
-------------------------------------------------------------------------------------