** TELUGU LYRICS **
లోకమే సంబరం అందరం ఆడి పడేద్దాం
రక్షణ వార్తను అంత తిరిగి చాటేద్దాం (2)
రాజులకు రాజు జనియించాడని
పాపములు క్షమియింప వచ్చాడని
రాజులకు రాజు జనియించాడని
శాపమును తొలగింప వచ్చాడని
చేసేద్దామె సంబరం
ఆడేద్దాం మనమందరం (2)
సర్వలోక రారాజు జనియించె ఓ చిన్న పసులపాకలో (2)
దీనుడై వచ్చాడు
సంతోషాన్ని మనకు తెచ్చాడు
రక్షణ ఇచ్చాడు
ఆయనే మన అందరివాడు (2)
||చేసేద్దామె||
ఇలలోన భువిలోన - సంబరాలు అంబరాన్ని తాకాలే (2)
సంతోషం ఆనందం
పంచేద్దామే రండి ఈ దినం
ఉల్లాసవం ఉత్సాహంతో
జరిపెద్ధమే ఈ సంబరం (2)
||చేసేద్దామె||
రక్షణ వార్తను అంత తిరిగి చాటేద్దాం (2)
రాజులకు రాజు జనియించాడని
పాపములు క్షమియింప వచ్చాడని
రాజులకు రాజు జనియించాడని
శాపమును తొలగింప వచ్చాడని
చేసేద్దామె సంబరం
ఆడేద్దాం మనమందరం (2)
సర్వలోక రారాజు జనియించె ఓ చిన్న పసులపాకలో (2)
దీనుడై వచ్చాడు
సంతోషాన్ని మనకు తెచ్చాడు
రక్షణ ఇచ్చాడు
ఆయనే మన అందరివాడు (2)
||చేసేద్దామె||
ఇలలోన భువిలోన - సంబరాలు అంబరాన్ని తాకాలే (2)
సంతోషం ఆనందం
పంచేద్దామే రండి ఈ దినం
ఉల్లాసవం ఉత్సాహంతో
జరిపెద్ధమే ఈ సంబరం (2)
||చేసేద్దామె||
** ENGLISH LYRICS **
Lokame Sambaram Andharam Aadipadeddham
Rakshana Vaarthanu Antha Thirigi Chaateddham (2)
Rajulaku Raju Janiyinchaadani
Paapamulu Kshamiyimpa Vachhadani
Rajulaku Raju Janiyinchaadani
Shapamunu Tholagimpa Vachhadani
Cheseddhame Sambaram
Aadeddham Manamandharam (2)
Sarvaloka Raaraju - Janiyinche Oo Chinna Pasulapaakalo (2)
Dheenudai Vachhadu
Santhoshaanni Manaku Techhadu
Rakshana Ichhadu
Aayane Mana Andharivaadu (2)
||Cheseddhame||
Ilalonah Buvilona - Sambaraalu Ambaraanni Thaalale (2)
Santhosham Aanandham
Pancheddhame Randi Ee Dhinam
Ullaaaam Uthsaham Tho
Jaripeddhame Ee Sambaram (2)
||Cheseddhame||
-------------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Music, Tune, Vocals : Asha Ashirwadh Shaik
-------------------------------------------------------------------------------------------------