** TELUGU LYRICS **
స్వాగతం స్వాగతం సుస్వాగతం సుస్వాగతం
స్వాగతం స్వాగతం ఘన స్వాగతం ఘన స్వాగతం
దేవాది దేవుడు మానవుడై జన్మించెనుగా
క్రీస్తు నాథుడు బాలుడై భూవికొచ్చెనుగా
వేంచేసి రారండి బాల యేసుని దర్శింప
వేంచేసి రారండి క్రీస్తు జననము కొనియాడా
||స్వాగతం||
పావనాత్ముడు పాపులకై పరము నుండి ఇలకేతెంచే
ప్రేమనాధుడు ప్రియ సుతుని పవిత్ర బలిగా రూపించే (2)
ప్రేమ జ్యోతిని వెలిగించే ప్రకాశింపగా ప్రతి హృదిలో (2)
పూజకు దివ్య బలి పూజకు
వడివడిగా రారండి ప్రభూ జనన వేడుకకు
||స్వాగతం||
లోకాలనెలే రారాజు కడుదినునిగా జన్మించే (2)
మానవాళి రక్షణ కొరకై మనుష్య కుమారునీ ఆగమనం (2)
నిండు పూజలో పాల్గొనగా సంతసంబుతో వెంచెయ్యండ్ (2)
పూజకు దివ్య బలి పూజకు
వడివడిగా రారండి ప్రభూ జనన వేడుకకు (2)

-----------------------------------------------------------------------------
CREDITS : Lyrics & Tune : Fr.Joseph Thambi OMI
Vocals & Music : Jayaram & Nalla Praneel
-----------------------------------------------------------------------------