** TELUGU LYRICS **
నింగిలోన ఓ తార మెరిసింది
లోకాన శుభవార్త తెలిపింది (2)
మహిమను విడిచాడని
ధరణిలో వెలిశాడని (2)
అలసిన వారికై ఆశా కిరణమై
నిరాశలో మనకై వెలిగే దీపమై (2)
||నింగిలోన||
జ్ఞానులకు ఆ త్రోవను తెలిపింది
రక్షకుడు మన కొరకు ఉదయించేనని(2)
బెత్లెహేము పురములో ఆ పశువుల పాకలో (2)
సర్వలోక నాథుడు పవళించెను (4)
||నింగిలోన||
లోకాన శుభవార్త తెలిపింది (2)
మహిమను విడిచాడని
ధరణిలో వెలిశాడని (2)
అలసిన వారికై ఆశా కిరణమై
నిరాశలో మనకై వెలిగే దీపమై (2)
||నింగిలోన||
జ్ఞానులకు ఆ త్రోవను తెలిపింది
రక్షకుడు మన కొరకు ఉదయించేనని(2)
బెత్లెహేము పురములో ఆ పశువుల పాకలో (2)
సర్వలోక నాథుడు పవళించెను (4)
||నింగిలోన||
లోకాన చీకటంతా తొలగించెను
వెలుగై మనపై ప్రకషించేను (2)
భయమెందుకు ఇక దిగులే చెందక(2)
శ్రీమంతుడు డేసుడు జెనియించేను(4)
||నింగిలోన||
--------------------------------------------------------------------------
CREDITS : Music : R Danny Carry
Vocals : Br. Tony Prakash & Br. Narendra Kumar
--------------------------------------------------------------------------