** TELUGU LYRICS **
సృష్టికర్త భవికి
చేరి వెలుగు రేఖగా ఉదయించే
ఆనందమునే పంచినాడు
స్థితులు పాడి సందడి చేద్దాం
భూలోకముని పరముగా మార్చి
అందాల రాజును ఆరాధిద్దాం
విలువైన హృదయం ప్రభువుకి ఇచ్చి
ముద్దు యేసుని పూజిద్దాం
చేరి వెలుగు రేఖగా ఉదయించే
ఆనందమునే పంచినాడు
స్థితులు పాడి సందడి చేద్దాం
భూలోకముని పరముగా మార్చి
అందాల రాజును ఆరాధిద్దాం
విలువైన హృదయం ప్రభువుకి ఇచ్చి
ముద్దు యేసుని పూజిద్దాం
సందడి చేదాం గొప్ప చేదాం కొనియాడుదాం
స్తోత్రం చేద్దాం నాట్యం చేద్దాం ప్రకటించెదం (2)
మార్గం నేనే సత్యం నేనే జీవం నేనే అని భూవి కొచ్చితివే (2)
దేవుడివైనా మహిమను విడిచి
మాలో ఒకరిగా మారితివే (2)
మాలో ఒకరిగా మారితివే (2)
||సందడి||
ఆదియు నీవే అంతం నీవే అయినను మధ్యవర్తివై వచ్చితివే (2)
ప్రేమను చూపి మమతను
పంచి నీ పోలికకు మార్చితివే (2)
ఆదియు నీవే అంతం నీవే అయినను మధ్యవర్తివై వచ్చితివే (2)
ప్రేమను చూపి మమతను
పంచి నీ పోలికకు మార్చితివే (2)
||సందడి||
-------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Vocals : Jack Brothers
-------------------------------------------------------------------------